భారీ డిస్‌ప్లేతో ఇండియా మార్కెట్లోకి రానున్న Huawei Y9 (2019)

హువాయి స్మార్ట్‌ఫోన్ల రంగంలో మరో విప్లవం సృష్టించడానికి రెడీ అయింది. ఇందులో భాగంగా తమ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ అయిన Huawei Y9 (2019) ను ఇండియా మార్కెట్లోకి విడుదల చేయనుంది.

|

హువాయి స్మార్ట్‌ఫోన్ల రంగంలో మరో విప్లవం సృష్టించడానికి రెడీ అయింది. ఇందులో భాగంగా తమ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ అయిన Huawei Y9 (2019) ను ఇండియా మార్కెట్లోకి విడుదల చేయనుంది.ఈ నెల 7వ తేదీన ఈ ఫోన్ యొక్క లాంచ్ ఈవెంట్ ఢిల్లీ లో జరగనుంది.బ్లాక్, బ్లూ, అరోరా ప‌ర్పుల్ క‌ల‌ర్ వేరియెంట్లలో విడుద‌ల కానున్న ఈ ఫోన్ ధ‌ర వివ‌రాల‌ను మాత్రం ఇంకా వెల్ల‌డించ‌లేదు.

జియో గిఫ్ట్ కార్డ్ కొంటే ఫోన్‌తో పాటు 6 నెలలు అన్నీ ఉచితంజియో గిఫ్ట్ కార్డ్ కొంటే ఫోన్‌తో పాటు 6 నెలలు అన్నీ ఉచితం

ఫీచ‌ర్లు :

ఫీచ‌ర్లు :

6.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 2340 × 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌, 4/6 జీబీ ర్యామ్‌, 64/128 జీబీ స్టోరేజ్‌, 400 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయ‌ల్ సిమ్‌, 20, 2 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్‌.

డిస్‌ప్లే :

డిస్‌ప్లే :

6.5 ఇంచ్ డిస్‌ప్లేతో పాటు 1080p screen ఈ ఫోన్ కి ప్రత్యేక ఆకర్షణ. 2340x1,080 pixelsతో యూజర్లకు మంచి విజువల్ అనుభవాన్ని అందిస్తుంది.

కెమెరా :

కెమెరా :

రెండు రకాల డ్యూయెల్ కెమెరాలతో ఈ ఫోన్ మార్కెట్లోకి విడుదల అయింది .బ్యాక్ కెమెరా విషయానికొస్తే 20మెగాపిక్సల్ cameraతో వినియోగదారులు మంచి ఫోటోలు తీసుకునే విధంగా దీన్ని డిజైన్ చేశారు .సెల్ఫీ కెమెరా విషయానికొస్తే 16మెగాపిక్సల్ తో మంచి క్వాలిటీ గల సెల్ఫీ ఫోటోలు తీసుకునేలా కల్పించారు.

ఆపరేటింగ్ సిస్టమ్,బ్యాటరీ :

ఆపరేటింగ్ సిస్టమ్,బ్యాటరీ :

ఈ Huawei Y9 (2019) స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం తో రన్ అవుతుంది. బ్యాటరీ విషయానికొస్తే 4000 ఎమ్ఎహెచ్ బ్యాటరీ ను కలిగి ఉంటుంది.

సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ :

సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ :

అలాగే సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ పరంగా ఇది మంచి పనితీరును కనపరుస్తోంది.హువాయి కస్టమ్ అయిన octa-core processorతో పాటు Kirin 710తో ఈఫోన్ రాబోతుంది . ఇది వేగవంతమైన పనితీరును అందిచబోతుంది .ఈ స్మార్ట్ ఫోన్ 3జీబీ/4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ లలో లభ్యమవుతోంది. FM radio, Bluetooth 5.0, Wi-Fi, 4G with VoLTE, USB Type-C . అదనపు ఆకర్షణలు.

Best Mobiles in India

English summary
Huawei Y9 (2019) India Launch Set for January 7, Will Be Exclusive to Amazon.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X