రూ.10,000లోపే, బ్రాండెడ్ ఫోన్‌ల పై బంపర్ ఆఫర్స్
దీపావళిని పురస్కరించుకుని అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లు స్మార్ట్‌ఫోన్‌ల పై బెస్ట్ ఆఫర్లను అందిస్తున్నాయి.
సాధారణ రోజుల్లో చేసే ఆన్‌లైన్ షాపింగ్‌తో పోలిస్తే పండుగ వేళల్లో చేసే ఆన్‌లైన్ షాపింగ్‌కు ఎక్కువ డిస్కౌంట్‌లు లబిస్తుంటాయి.

Read More : సామ్‌సంగ్‌ను తలదన్నే ఫోన్ వచ్చేసింది!
దీపావళిని పురస్కరించుకుని ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లు నిర్వహిస్తోన్న స్పెషల్ డిస్కౌంట్ సేల్‌లో భాగంగా బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్‌ల బెస్డ్ డిస్కౌంట్‌లు సిద్ధంగా ఉన్నాయి. వాటిలో బెస్ట్ డీల్స్‌ను ఇప్పుడు చూద్దాం...

Samsung On7 Pro (Gold)
సామ్‌సంగ్ ఆన్7 ప్రో (గోల్డ్)
ఈ ఫోన్ వాస్తవ ధర రూ.11,190
దీపావళి సేల్‌ను పురస్కరించుకుని ఈ క్వాలిటీ కెమెరా స్మార్ట్‌ఫోన్‌ను అమెజాన్ ఇండియా రూ. 9,990కే మీకు అందిస్తోంది.
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.

LeEco Le 1s Eco (Gold)
ఈ పోన్ వాస్తవ ధర రూ.9,999దీపావళి సేల్‌ను పురస్కరించుకుని ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.8,999కే ఫ్లిప్‌కార్ట్ మీకు అందించే ప్రయత్నం చేస్తుంది.
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.

Lenovo Vibe K4 Note
లెనోవో వైబ్ కే4 నోట్ (బ్లాక్, 16జీబి వేరియంట్)
ఈ ఫోన్ వాస్తవ ధర రూ.11,999
దీపావళి సేల్‌ను పురస్కరించుకుని ఈ క్వాలిటీ కెమెరా స్మార్ట్‌ఫోన్‌ను అమెజాన్ ఇండియా రూ. 9,990కే మీకు అందిస్తోంది.
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.

Moto G Turbo Edition (White)
మోటో జీ టర్బో ఎడిషన్ (వైట్)
ఈ ఫోన్ వాస్తవ ధర రూ.12,499
దీపావళి సేల్‌ను పురస్కరించుకుని ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.8,999కే ఫ్లిప్‌కార్ట్ మీకు అందించే ప్రయత్నం చేస్తుంది.
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.

Panasonic Eluga Turbo (Champagne Gold)
పానాసోనిక్ ఇల్యుగా టర్బో
ఈ ఫోన్ వాస్తవ ధర రూ.8,999
దీపావళి సేల్‌ను పురస్కరించుకుని ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.7,499కే ఫ్లిప్‌కార్ట్ మీకు అందించే ప్రయత్నం చేస్తుంది.
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి


Click it and Unblock the Notifications








