మార్కెట్లోకి కొత్త బ్రాండ్ ‘Hyve Mobility’

బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి మరో కొత్త బ్రాండ్ తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వచ్చేసింది. Hyve Mobility పేరుతో భారత్‌లో అరంగ్రేటం చేసిన ఈ కొత్త కంపెనీ రెండు మిడ్ రేంజ్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది.

మార్కెట్లోకి కొత్త బ్రాండ్ ‘Hyve Mobility’

Storm, Buzz మోడల్స్‌లో ఆవిష్కరించబడిన ఈ కొత్త హ్యాండ్‌సెట్‍‌ల ధరలు రూ.8,499, రూ.13,999గా ఉన్నాయి. హైవ్ స్మార్ట్‌ఫోన్‌లను జూన్ 22 నుంచి ఈ-కామర్స్ దిగ్గజాలైన Amazon, Flipkartలు విక్రయించనున్నాయి. ఫోన్ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే...

Read More : ఈ చిప్‌సెట్‌తో వస్తోన్న ఫోన్ ఓ సంచలనం!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డిస్‌ప్లే, ప్రాసెసర్, ర్యామ్, స్టోరేజ్

హైవ్ Buzz ఫోన్ ప్రధాన ఫీచర్లు...

5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ 1080 పిక్సల్ డిస్‌ప్లే, 1.5గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ మీడియాటెక్ ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,

ఆపరేటింగ్ సిస్టం, కెమెరా

హైవ్ Buzz ఫోన్ ప్రధాన ఫీచర్లు...

ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్ం (త్వరలో ఆండ్రాయిడ్ 6.0కు అప్‌గ్రేడ్ అయ్యే ఛాన్స్), 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు : డ్యుయల్ టోన్ ఎల్ఈడి ఫ్లాష్, సోనీ ఎక్స్‌మార్ ఆర్ఎస్ సెన్సార్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,

కనెక్టువిటీ ఫీచర్లు, బ్యాటరీ

హైవ్ Buzz ఫోన్ ప్రధాన ఫీచర్లు

కనెక్టువిటీ ఫీచర్లు (4జీ VoLTE, బ్లుటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్ సీ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్), 2,500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ఐపీఎక్స్4 వాటర్ రిసిస్టెంట్ సర్టిఫికేషన్, హెక్సాగ్నల్ ఎల్ఈడి నోటిఫికేషన్ లైట్, ఫింగర్ ప్రింట్ స్కానర్ విత్ టచ్2కాల్ టెక్నాలజీ,

డిస్‌ప్లే, ప్రాసెసర్

హైవ్ Storm ఫోన్ ప్రధాన ఫీచర్లు

5 అంగుళాల హైడెఫినిషన్ 720 పిక్సల్ ఐపీఎస్ డిస్‌ప్లే, 1.3గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ 64 బిట్ మీడియాటెక్ ప్రాసెసర్,

హైవ్ Storm ఫోన్ ప్రధాన ఫీచర్లు

హైవ్ Storm ఫోన్ ప్రధాన ఫీచర్లు

6జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం, డ్యుయల్ సిమ్ సపోర్ట్, 4జీ ఎల్టీఈ కనెన్టువిటీ, 2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

కొనుగోలు పై ఉచిత ఆఫర్లు

కొనుగోలు పై ఉచిత ఆఫర్లు

ఈ రెండు ఫోన్‌ల కొనుగోలు పై హైవ్ మొబిలిటీ ఏడాది ఉచిత ఇన్స్యూరెన్స్‌తో పాటు దేశంలో ఎక్కడికైనా ఫ్రీ పకప్ అండ్ డ్రాప్ సర్వీస్‌ను అందిస్తోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Hyve Storm and Buzz Smartphones Launched Starting from Rs 8,499: All That You Need to Know. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting