ఐబాల్ vs మైక్రోమ్యాక్స్ (బ్యాటరీ బ్యాకప్ లో ఏది బెస్ట్..?)

బరువు ఇంకా చుట్టుకొలత:
ఐబాల్ ఆండీ 4.3జే: వివరాలు తెలియాల్సి ఉంది,
మైక్రోమ్యాక్స్ కాన్వాస్ ఏ100: శరీర కొలత 72.6 x 142.2 x 11.9మిల్లీమీటర్లు, బరువు168 గ్రాములు,
డిస్‌ప్లే:
ఐబాల్ ఆండీ 4.3జే: 4.3 అంగుళాల మల్టీటచ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 560 x 480పిక్సల్స్),
మైక్రోమ్యాక్స్ కాన్వాస్ ఏ100: 5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్),
ప్రాసెసర్:
ఐబాల్ ఆండీ 4.3జే: 1గిగాహెడ్జ్ ప్రాసెసర్,
మైక్రోమ్యాక్స్ కాన్వాస్ ఏ100: 1గిగాహెడ్జ్ ప్రాసెసర్,
ఆపరేటింగ్ సిస్టం:
ఐబాల్ ఆండీ 4.3జే: ఆండ్రాయిడ్ 2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
మైక్రోమ్యాక్స్ కాన్వాస్ ఏ100: ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,
కెమెరా:
ఐబాల్ ఆండీ 4.3జే: 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా(వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),
మైక్రోమ్యాక్స్ కాన్వాస్ ఏ100: 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా(ఆటోఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్), 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),
స్టోరేజ్:
ఐబాల్ ఆండీ 4.3జే: 2జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 512ఎంబీ ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
మైక్రోమ్యాక్స్ కాన్వాస్ ఏ100: 2జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 512ఎంబీ ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
కనెక్టువిటీ:
ఐబాల్ ఆండీ 4.3జే: 3జీ కనెక్టువిటీ, మైక్రోయూఎస్బీ 2.0, బ్లూటూత్, వై-ఫై,
మైక్రోమ్యాక్స్ కాన్వాస్ ఏ100: 3జీ కనెక్టువిటీ, మైక్రోయూఎస్బీ 2.0, బ్లూటూత్, వై-ఫై,
బ్యాటరీ:
ఐబాల్ ఆండీ 4.3జే: డబల్ బ్యాటరీ సామర్ధ్యం 2530ఎమ్ఏహెచ్ (9గంటల టాక్ టైమ్),
మైక్రోమ్యాక్స్ కాన్వాస్ ఏ100: 2000ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ (5 గంటల టాక్‌టైమ్, 180 గంటల స్టాండ్‌బై),
ధర:
ఐబాల్ ఆండీ 4.3జే: రూ.9,499,
మైక్రోమ్యాక్స్ కాన్వాస్ ఏ100: రూ.9,999.
ప్రీలోడెడ్ అప్లికేషన్స్:
ఐబాల్ ఆండీ 4.3జే: సెన్సార్స్, గూగుల్ సెర్చ్, ఐబాల్ మ్యాప్స్, ఆడోబ్ ఫ్లాష్, యూట్యూబ్.
మైక్రోమ్యాక్స్ కాన్వాస్ ఏ100: తెలియాల్సి ఉంది.
తీర్పు:
ఉత్తమ ఫ్రంట్ కెమెరా, మెరుగైన బ్యాటరీ బ్యాకప్, ప్రీలోడెడ్ సాఫ్ట్‌వేర్‌లను కోరుకునే వారికి ఐబాల్ ఆండీ 4.3జే ఉత్తమ ఎంపిక. ఆండ్రాయిడ్ ఐసీఎస్ అనుభూతులను కోరకునే వారికి మైక్రోమ్యాక్స్ ఫాబ్లెట్ బెస్ట్ చాయిస్.


Click it and Unblock the Notifications







