ఐబాల్ ఆండీ 4.5హెచ్ x లావా జోలో ఏ800

Posted By: Prashanth

ఐబాల్ ఆండీ 4.5హెచ్ x లావా జోలో ఏ800

 

మొబైల్ యూజర్లకు డ్యూయల్ సిమ్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల పట్ల మక్కువ పెరుగుతున్ననేపధ్యంలో దేశవాళీ అలానే అంతర్జాతీయ మొబైల్ తయారీ బ్రాండ్లు బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లో తెస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్‌ల విభాగంలో దేశీయంగా గుర్తింపు తెచ్చుకున్న ఐబాల్, లావా బ్రాండ్‌లు ఎంట్రీలెవల్ స్సెసిఫికేషన్‌లతో కూడిన రెండు సరికొత్త డ్యూయల్ సిమ్ ఫోన్‌లను మార్కెట్లో విడుదల చేసాయి. బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో అందుబాటులోకి వచ్చిన ఐబాల్ ‘ఆండీ 4.5హెచ్’, లావా ‘జోలో ఏ800’ స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్ వేడిని పెంచాయి. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌ల ఎంపికలో భాగంగా వినియోగదారుకు అవగాహన కలిగించే క్రమంలో స్సెసిఫికేషన్‌ల పై తులనాత్మక అంచనా......

టాప్-10 హిరోలు… ఫ్యాన్స్ ఎవరికి ఎక్కువ?

బరువు ఇంకా చుట్టుకొలత.......

ఐబాల్ ఆండీ 4.5హెచ్: తెలియాల్సి ఉంది,

లావా జోలో ఏ800: బరువు 115 గ్రాములు, చుట్టుకొలత 133 x 67 x 10.5మిల్లీ మీటర్లు,

డిస్‌ప్లే......

ఐబాల్ ఆండీ 4.5హెచ్: 4.5 అంగుళాల ఐపీఎస్ క్యూహెచ్‌డి కెపాసిటివ్ టచ్‍‌స్ర్కీన్, రిసల్యూషన్ 960 x 540పిక్సల్స్,

లావా జోలో ఏ800: 4.5 అంగుళాల ఐపీఎస్ క్యూహెచ్‌డి కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, రిసల్యూషన్ 960 x 540పిక్సల్స్,

ప్రాసెసర్.....

ఐబాల్ ఆండీ 4.5హెచ్: 1గిగాహెడ్జ్ డ్యూయల్ కోర్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్,

లావా జోలో ఏ800: డ్యూయల్ కోర్ 1గిగాహెడ్జ్ మీడియా టెక్ ప్రాసెసర్,

ఆపరేటింగ్ సిస్టం......

ఐబాల్ ఆండీ 4.5హెచ్: ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,

లావా జోలో ఏ800: ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,

కెమెరా......

ఐబాల్ ఆండీ 4.5హెచ్: 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్), 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,

లావా జోలో ఏ800: 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్), 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,

స్టోరేజ్......

ఐబాల్ ఆండీ 4.5హెచ్: 4జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 1జీబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

లావా జోలో ఏ800: 4జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 512ఎంబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

కనెక్టువిటీ.....

ఐబాల్ ఆండీ 4.5హెచ్: 3జీ, బ్లూటూత్, జీపీఎస్, ఏజీపీఎస్, యూఎస్బీ 2.0, వై-ఫై,

లావా జోలో ఏ800: 3జీ, బ్లూటూత్, జీపీఎస్, ఏజీపీఎస్, యూఎస్బీ 2.0, వై-ఫై,

బ్యాటరీ.....

ఐబాల్ ఆండీ 4.5హెచ్: 1600ఎమ్ఏహెచ్ బ్యాటరీ,

లావా జోలో ఏ800: 1600ఎమ్ఏహెచ్ బ్యాటరీ (2 గంటల టాక్‌టైమ్),

ధర......

ఐబాల్ ఆండీ 4.5హెచ్: రూ.12,490,

లావా జోలో ఏ800: రూ.11,999.

ప్రీలోడెడ్ అప్లికేషన్‌లు.......

ఐబాల్ ఆండీ 4.5హెచ్: వాట్స్ యాప్, ఫేస్‌బుక్, ఓపెరా మినీ, నైంబజ్, జోమాటో, ఐబీఎన్ లైవ్, మనీ కంట్రోల్, క్రికెట్ నెక్స్ట్,

లావా జోలో ఏ800: సోషల్ నెట్‌వర్కింగ్ అప్లికేషన్స్.

2012 చవక ధర ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు (టాప్-5)

Read In English

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot