మార్కెట్లోకి ఐబాల్ ఆండీ 4.5జెడ్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్!
ముంబయ్‌కు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ ఐబాల్ తన ఆండీ సిరీస్ నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ఈ మధ్యముగింపు స్మార్ట్‌ఫోన్ పేరు ‘ఆండీ 4.5జెడ్'.కంపెనీ అధికారిక వెబ్‌సైట్ ఐబాల్ఆండీ 4.5జెడ్ స్మార్ట్‌ఫోన్ ధరను రూ.8,299గా పేర్కనటం జరిగింది. అయితే, ప్రముఖ ఆన్‌లైన్ రిటలైర్ షాప్‌క్లూస్ ఐబాల్ ఆండీ 4.5జెడ్ హ్యాండ్‌సెట్‌ను ప్రత్యేక తగ్గింపు పై రూ.7,499కి విక్రయిస్తోంది.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
ఐబాల్ ఆండీ 4.5జెడ్ కీలక స్పెసిఫికేషన్‌లు:
4.5 అంగుళాల క్యూహైడెఫినిషన్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 960 x 540పిక్సల్స్ , 245 పీపీఐ), 1.3గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, పవర్‍వీఆర్ ఎస్ జిఎక్స్544 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 512ఎంబి ర్యామ్, ఆండ్రాయిడ్ జెల్లీబీన్ వీ4.2 ఆపరేటింగ్ సిస్టం, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఆటోఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్), వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత. కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, బ్లూటూత్ 3.0, జీపీఎస్, యూఎస్బీ వోటీజీ), డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్). 1700ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఫోన్ బ్లాక్ ఇంకా వైట్ కలర్ వేరింయట్‌లలో లభ్యమవుతోంది.

మార్కెట్లోకి ఐబాల్ ఆండీ 4.5జెడ్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్!
ముంబయ్‌కు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ ఐబాల్ తన ఆండీ సిరీస్ నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ఈ మధ్యముగింపు స్మార్ట్‌ఫోన్ పేరు ‘ఆండీ 4.5జెడ్'.

మార్కెట్లోకి ఐబాల్ ఆండీ 4.5జెడ్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్!
కంపెనీ అధికారిక వెబ్‌సైట్ ఐబాల్ ఆండీ 4.5జెడ్ స్మార్ట్‌ఫోన్ ధరను రూ.8,299గా పేర్కనటం జరిగింది. అయితే, ప్రముఖ ఆన్‌లైన్ రిటలైర్ షాప్‌క్లూస్ ఐబాల్ ఆండీ 4.5జెడ్ హ్యాండ్‌సెట్‌ను ప్రత్యేక తగ్గింపు పై రూ.7,499కి విక్రయిస్తోంది.

మార్కెట్లోకి ఐబాల్ ఆండీ 4.5జెడ్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్!
ఐబాల్ ఆండీ 4.5జెడ్ కీలక స్పెసిఫికేషన్‌లు:
4.5 అంగుళాల క్యూహైడెఫినిషన్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 960 x 540పిక్సల్స్ , 245 పీపీఐ), 1.3గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, పవర్‍వీఆర్ ఎస్ జిఎక్స్544 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 512ఎంబి ర్యామ్, ఆండ్రాయిడ్ జెల్లీబీన్ వీ4.2 ఆపరేటింగ్ సిస్టం, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఆటోఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్), వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత. కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, బ్లూటూత్ 3.0, జీపీఎస్, యూఎస్బీ వోటీజీ), డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్). 1700ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఫోన్ బ్లాక్ ఇంకా వైట్ కలర్ వేరింయట్‌లలో లభ్యమవుతోంది.

మార్కెట్లోకి ఐబాల్ ఆండీ 4.5జెడ్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్!
మార్కెట్లోకి ఐబాల్ ఆండీ 4.5జెడ్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్!

Click it and Unblock the Notifications