ఐబాల్ నుంచి సరికొత్త ప్రొజెక్టర్ ఫోన్ ‘ఆండీ 4ఏ ప్రాజెక్టర్’

Posted By:

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ బ్రాండ్ ‘ఐబాల్ ఆండీ 4ఏ ప్రొజెక్టర్' పేరుతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. ధర రూ. 18,999 (ఐబాల్ అధికారిక వెబ్‌సైట్ లో ప్రచురించిన సమాచారం ప్రకారం).ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ ఫ్లిప్‌కార్డ్ ఐబాల్ ఆండీ 4ఏ ప్రొజెక్టర్ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన ప్రీ-ఆర్డర్లను రూ.17,999 ధరకు సేకరిస్త్తోంది. 

ఈ స్మార్ట్‌ఫోన్‌లో 35 లూమెన్స్ ప్రాజెక్టర్ వ్యవస్థను ఏర్పాటు చేయటం జరిగింది. ఈ ప్రాజెక్టర్ 480x 640 పిక్సల్ రిసల్యూషన్ క్వాలిటీతో కూడిన కంటెంట్‌ను 8 నుంచి 10 అడుగుల దూరంలో ఉన్న తెర పైకి ప్రొజెక్ట్ చేయగలదు. ఈ ఫోన్ కొనుగోలు పై ఉచిత ట్రైపోడ్ స్టాండ్‌ను పొందవచ్చు.

ఫోన్ స్పెసిఫికేషన్‌లు:

4 అంగుళాల ఐపీఎస్ డబ్ల్యూవీజీఏ డిస్‌ప్లే (రిసల్యూషన్480x 800పిక్సల్స్), 1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్, 512 ఎంబి ర్యామ్, డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్), 4జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.  ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1500ఎమ్ఏహెచ్ బ్యాటరీ, బుల్ట్-ఇన్ 35 లూమిన్స్ ప్రొజెక్టర్.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

iBall Andi 4a Projector smartphone with Android 4.1

ఐబాల్ నుంచి సరికొత్త ప్రొజెక్టర్ ఫోన్ ‘ఆండీ 4ఏ ప్రాజెక్టర్'

iBall Andi 4a Projector smartphone with Android 4.1 launched for Rs.18,999

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting