విపణిలోకి ఐబాల్ ఆండీ 5.5 ఎన్2
దేశవాళీ మొబైల్ ఫోన్‌ల తయారీ కంపెనీ ఐబాల్ ‘ఆండీ 5.5ఎన్2' పేరుతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ధర రూ.14,999. ప్రముఖ ఈకామర్స్ వెబ్‌సైట్ Flipkart ఈ స్మార్ట్‌ఫోన్‌ను ప్రత్యేక తగ్గింపు పై రూ.12,199కి ఆఫర్ స్తుంది. 5.5అంగుళాల హైడెఫినిషన్ తాకేతెర ఫోన్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. అనవసర ఫోన్ కాల్స్‌ను నిరోధించేందుకు దోహద పడే ఫ్లిప్ టూ మ్యూట్ ఫీచర్‌ను హ్యాండ్‌సెట్‌లో ఏర్పాటు చేసారు. ఇతర స్సెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే....

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
5.5 అంగుళాల ఐపీఎస్ హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280x720పిక్సల్స్, 267 పీపీఐ పిక్సల్ రిసల్యూషన్),
1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ కార్టెక్స్ ఏ7 ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
12 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్),
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),
4జీబి ఇంటర్న్లల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
3జీ కనెక్టువిటీ, వై-ఫై కనెక్టువిటీ, వైర్‌లెస్ డిస్‌ప్లే కనెక్టువిటీ,
బ్లూటూత్, మైక్రోయూఎస్బీ,
2500ఎమ్ఏహెచ్ బ్యాటరీ.


Click it and Unblock the Notifications








