Just In
- 14 hrs ago
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
- 17 hrs ago
Moto Edge 40 ప్రో స్మార్ట్ ఫోన్ లాంచ్ తేదీ వివరాలు లీక్! స్పెసిఫికేషన్లు కూడా..!
- 19 hrs ago
OnePlus నుండి కొత్త స్మార్ట్ ఫోన్ మరియు స్మార్ట్ టీవీ ! లాంచ్ తేదీ ,స్పెసిఫికేషన్లు!
- 21 hrs ago
హైదరాబాద్ లో Airtel 5G ప్లస్ అత్యధిక వేగం! స్పీడ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
Don't Miss
- Sports
INDvsNZ: టీమిండియాకు సంప్రదాయ వెల్ కమ్.. వీడియో షేర్ చేసిన బీసీసీఐ
- Movies
Pathaan Day 6 Collections 600 కోట్లతో పఠాన్ బాక్సాఫీస్ సునామీ.. 1000 కోట్ల లక్ష్యంగా షారుక్ ఖాన్!
- Finance
it news: TCS రికార్డుల మోత.. 22 కంపెనీలను వెనక్కి నెట్టి అగ్రస్థానం కైవసం
- News
ఇంటికి ఆలస్యంగా వచ్చినందుకు.. భర్తపై యాసిడ్ పోసిన ఇల్లాలు!!
- Automobiles
ఎట్టకేలకు హైరైడర్ CNG విడుదల చేసిన టయోటా.. ధర ఎంతంటే?
- Lifestyle
Vastu Tips: లక్ష్మీదేవి లాంటి చీపురు ఎప్పుడు కొనాలి, ఇంట్లో ఎక్కడ పెట్టాలో తెలుసా?
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్లోని ఈ సరస్సులు!
ఆడువారి కోసం సురక్షితమైన స్మార్ట్‌ఫోన్!!
దేశవాళీ మొబైల్ ఫోన్‌ల తయారీ కంపెనీ ఐబాల్ మహిళల కోసం ప్రత్యేకమైన భద్రతా ఫీచర్లతో కూడిన ‘అండీ ఉడాన్' స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ఫోన్ ధర రూ.8,999.

ఈ 5 అంగుళాల స్మార్ట్‌ఫోన్ పింక్ ఇంకా వైట్ కలర్ వేరియంట్‌లలో లభ్యమవుతోంది. ఎస్ఓఎస్ బటన్, ఐసీఈ (ఇన్‌కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ), జీపీఎస్ ట్రాకింగ్ వంటి ప్రత్యేకమైన సెక్యూరిటీ ఫీచర్లను ఈ హ్యాండ్‌సెట్ కలిగి ఉంది.
ఫోన్ వెనుక భాగంలో నిక్షిప్తం చేసిన ఎస్ఓఎస్ ఫంక్షన్ అత్యవసర సమయాల్లో ముందుగా ఎంపిక చేసుకున్నఫోన్ నెంబర్లు అలర్ట్ సందేశాలను పంపుతుంది. మరో ఫీచర్ ఐసీఈ (ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ)లో వినియోగదారునికి సంబంధించిన బ్లడ్ గ్రూప్, మెడికల్ హిస్టరీ ఇంకా ఎమర్జెన్సీ సమయంలో కాంటాక్ట్ చేయవల్సిన ఆప్తులకు సంబంధించిన వివరాలను స్టోర్ చేసుకోవచ్చు. ఫోన్ లో అదనంగా కల్పించిన జీపీఎస్ ట్రాకింగ్ ఫీచర్ ను ఏకకాంలో 10 నెంబర్లను ఎనేబుల్ చేయవచ్చు.
ఫోన్ టెక్నికల్ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే:
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్)
5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఐపీఎస్ డిస్ ప్లే (రిసల్యూషన్ 960 x 540పిక్సల్స్),
241 పీపీఐ పిక్సల్ డెన్సిటీ,
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.3గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ కార్టెక్స్ ఏ7 ప్రాసెసర్,
512ఎంబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
8 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ కెమెరా (డ్యూయల్ ఎల్ఈడి ఫ్లాష్, బీఎస్ఐ సెన్సార్),
5 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ ఫ్రంట్ కెమెరా,
కనెక్టువిటీ ఫీచర్లు: 3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ,
2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470