ఐబాల్ డ్యూయల్ సిమ్‌ఫోన్!!

Posted By: Prashanth

ఐబాల్ డ్యూయల్ సిమ్‌ఫోన్!!

 

మొబైల్ నిర్మాణ రంగంలో కొత్త ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టే ఐబాల్ (iBall) యూజర్ ఫ్రెండ్లీ ఫీచర్లు మరియు స్సెసిఫికేషన్లతో ‘ఎలిగెన్స్’ (Elegance) డ్యూయల్ సిమ్ మొబైల్ ఫోన్లను ప్రవేశపెట్టంది...

ఐబాల్ ఎలిగెన్స్ కీ ఫీచర్లు:

- 2.6 అంగుళాల టీఎఫ్టీ కలర్ ఫుల్ డిస్ ప్లే,

- డ్యూయల్ సిమ్,

- ఇన్స్ స్టెంట్ మెసేజింగ్ సర్వీస్,

- ఇన్ -బుల్ట్ గేమ్స్,

- మల్టీ పార్టీ గేమ్స్,

- ఫోటో, వీడియో ఆప్షన్ తో కాలర్ ఐడీ,

- కెమెరా స్పెసిఫికేషన్ 2.0 మెగా పిక్సల్,

- 16జీబి మైక్రో ఎస్డీ కార్డ్,

- 2000 కాంటాక్ట్ లను స్టోర్ చేసుకునే విధంగా ఫోన్ బుక్,

- 500 ఎస్ఎమ్ఎస్ లను స్టోర్ చేసుకోవచ్చు,

- జీఎస్ఎమ్ 900/1800 MHz సపోర్టింగ్ నెట్ వర్క్,

- 1300 mAh లితియమ్ ఐయాన్ బ్యాటరీ వ్యవస్ధ,

- టాక్ టైమ్ 6 గంటలు,

- 12 గంటలు మ్యూజిక్ ప్లేబ్యాక్ టైమ్.

కనెక్టువిటీ అంశాలను పరిశీలిస్తే A2DP బ్లూటూత్, యూఎస్బీ కనెక్టువిటీ, WAP, జీపీఆర్ఎస్ కనెక్టువిటీ వ్యవస్థలు వేగవంతంగా స్పందిస్తాయి. ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి సోషెల్ నెట్ వర్కింగ్ సైట్లను ఈ మొబైల్ సపోర్ట్ చేస్తుంది. MP3, MPEG4 ఫార్మాట్లను సపోర్ట్ చేసే విధంగా వీడియో ప్లేయర్ ను నిక్షిప్తం చేశారు. ఏర్పాటు చేసిన ఎఫ్ఎమ్ రేడియో వ్యవస్థ అల్టిమేట్ వినోదాన్ని పంచుతుంది. ఇ-బుక్ రీడర్, అలారమ్, క్యాలెండర్, క్యాలుక్ లేటర్, స్టాప్ వాచ్, బర్తడే రిమైండర్, ఆర్గనైజర్ వంటి అప్లికేషన్లను మొబైల్ లో లోడ్ చేశారు. ధర. 2,500.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot