ఇండియాలో మొట్టమొదటి డ్యూయల్ బ్యాటరీ స్మార్ట్‌ఫోన్ (ఐబాల్ నుంచి)

Posted By: Prashanth

ఇండియాలో మొట్టమొదటి డ్యూయల్ బ్యాటరీ స్మార్ట్‌ఫోన్ (ఐబాల్ నుంచి)

 

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ బ్రాండ్ ఐబాల్ తన స్మార్ట్‌ఫోన్ లైనప్‌ను మరింత పటిష్టం చేస్తూ ‘ఆండీ 4.3జే’ పేరుతో సరికొత్త డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్‌ను మంగళవారం ఆవిష్కరించింది. డ్యూయల్ బ్యాటరీ ఫీచర్ ఈ స్మార్ట్ ఫోన్ కు ప్రధాన ప్రత్యేకత. ధర రూ.9,499. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా ఐబాల్ సంస్థల సంచాలకులు సందీప్ పరశురామ్ పూరియా మాట్లూడుతూ ఇండియాలో మొట్టమొదటి డ్యూయల్ బ్యాటరీ స్మార్ట్ ఫోన్ ను ప్రవేశపెట్టడం తమకు గర్వకారణంగా ఉందని అన్నారు.

ఆండీ 4.3జే(Andi 4.3j.) స్పెసిఫికేషన్ లు:

4.3 అంగుళాల కెపాసిటివ్ డిస్ ప్లే,

ఆండ్రాయిడ్ 2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,

వై-ఫై,

జీపీఆర్ఎస్,

బ్లూటూత్,

3జీ కనెక్టువిటీ,

1630ఎమ్ఏహెచ్ బ్యాటరీ+ 930ఎమ్ఏహెచ్ బ్యాటరీ(పటిష్టమైన బ్యాటరీ బ్యాకప్),

ధర రూ.9,499.

Read In English

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot