‘ఆండీ 4.5హెచ్’.. ఐబాల్ సరికొత్త డ్యూయల్ సిమ్ ఫోన్

ప్రముఖ దేశవాళీ మొబైల్ తయారీ బ్రాండ్ ఐబాల్, తన ఆండీ స్మార్ట్‌ఫోన్ సిరీస్ నుంచి సరికొత్త వేరియంట్‌ను మార్కెట్‌కు పరిచయం చేసింది. ‘ఆండీ 4.5హెచ్’ మోడల్‌లో సరికొత్త డ్యూయల్ సిమ్ ఫోన్‌ను ఐబాల్ ఆవిష్కరించింది. ధర రూ.12,490.
స్పెసిఫికేషన్‌లు:
డిస్‌ప్లే: 4.5అంగుళాల క్యూహెచ్‌డి ఐపీఎస్ డిస్‌ప్లే, రిసల్యూషన్ 960 x 540పిక్సల్స్,
ప్రాసెసర్: 1గిగాహెడ్జ్ డ్యూయల్ కోర్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్,
ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 4.0.4 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
కెమెరా: 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఆటోఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్), 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),
స్టోరేజ్: 4జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 1జీబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని పొడిగించుకునే సౌలభ్యత,
కనెక్టువిటీ: 3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, మైక్రోయూఎస్బీ 2.0,
బ్యాటరీ: 1600ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
అదనపు ఫీచర్లు: వాట్ప్ యాప్, ఫేస్‌బుక్, ఓపెరా మినీ, నైంబజ్, జోమాటో, ఐబీఎన్ లైవ్, మనీ కంట్రోల్, క్రికెట్ నెక్స్ట్.
ధర: మార్కెట్లో ఈ మధ్య ముగింపు స్మార్ట్‌ఫోన్ ధర రూ.12,490.
ఐబాల్ ‘ఆండీ 4.5హెచ్’కు మార్కెట్లో పోటీదారుగా నిలిచిన ‘లావా జోలో ఏ800’ స్పెసిఫికేషన్‌లు:
4.5 అంగుళాల ఐపీఎస్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 960 x 540పిక్సల్స్), 1గిగాహెడ్జ్ డ్యూయల్ కోర్ మీడియా టెక్ ఎంటి6577 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్), వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), 512ఎంబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 32జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్, 3జీ, వై-ఫై, బ్లూటూత్, ఏజీపీఎస్, మైక్రోయూఎస్బీ 2.0, 1600ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ధర రూ. 11,999.


Click it and Unblock the Notifications








