Home
Mobile

రూ 2,000లకే ఐబాల్ డ్యూయల్ సిమ్ ఫోన్ 'షాన్ ఎస్315'

By Super
iBall Shaan S315
ఎలక్ట్రానిక్స్ రంగంలో హై క్వాలిటీ ఉత్పత్తులను ప్రవేశపెడుతున్న 'ఐబాల్ ' కంపెనీ మొబైల్ మార్కెట్లోకి అడుగుపెట్టాలనే ఉద్దేశ్యంతో కొత్త మొబైల్ ఫోన్‌ని విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది. తక్కువ ధరలో నాణ్యమైన ఉత్పత్తులను విడుదల చేయడమే కాకుండా మంచి ఫెర్పామెన్స్‌ని అందించే గుణం కలిగినది ఐబాల్ కంపెనీ. నోకియా, మోటరోలా, శ్యామ్‌సంగ్, హువాయ్ ఉత్పత్తులకు ధీటుగా మార్కెట్లోకి తన ఉత్పత్తులను కూడా ప్రవేశపెడుతుంది.

ఇండియన్ మార్కెట్లోకి ఐబాల్ కంపెనీ విడుదల చేసిన బేసిక్ మోడల్ ఫోన్ 'ఐబాల్ షాన్ ఎస్315'. ఐబాల్ షాన్ ఎస్315 మొబైల్ డ్యూయల్ సిమ్ ఫీచర్‌ని కలిగి ఉంది. గతంలో వేరే కంపెనీలు విడుదల చేసిన డ్యూయల్ సిమ్ ఫోన్స్‌తో పోల్చితే గనుక ఐబాల్ షాన్ ఎస్315 మొబైల్ ఫోన్‌లో అత్యుత్తమమైన ఫీచర్స్‌ని కలిగి ఉంది. ఐబాల్ కంపెనీ ఐబాల్ షాన్ ఎస్315 మొబైల్ ఫోన్‌ని అక్టోబర్‌లో విడుదల చేసేందుకు సిద్దమైంది.

యూజర్స్‌కు చక్కని దృశ్యానందాన్ని అందింజేందుకు గాను దీనియొక్క తెర సైజు సుమారుగా 2 ఇంచ్‌‌లుగా రూపోందించబడింది. ఇందులో ఉన్న కెమెరా సహాయంతో చక్కని హై క్వాలిటీ ఇమేజిలను తీయవచ్చు. ఐబాల్ షాన్ ఎస్315 మొబైల్ ఫీచర్స్‌ని క్షుణ్ణంగా పరిశీలించినట్లేతే...

ఐబాల్ షాన్ ఎస్315 మొబైల్ ధర, ప్రత్యేకతలు:

ధర సుమారుగా: రూ 2,000/-

జనరల్ ఇన్ఫర్మేషన్
బ్రాండ్: IBall
మోడల్: Shaan S315
ఫామ్ ప్యాక్టర్: Bar
ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ: GSM 900 / 1800 MHz | GSM 900 / 1800 MHz
డ్యూయల్ సిమ్: Yes, Dual SIM, Dual Standby

డిస్ ప్లే సమాచారం
డిస్ ప్లే కలర్: 5.08 cms (2.0 inches), Bright and Clear Display

కెమెరా
కెమెరా: Yes, Digital Camera
కెమెరా రిజల్యూషన్: 640 x 480 Pixels
కెమెరా జూమ్: Yes, Digital Zoom
కెమెరా వీడియో: Yes
కెమెరా వీడియో రికార్డింగ్: Yes
వీడియో ప్లేయర్: Yes

సాప్ట్ వేర్
గేమ్స్ : Yes
జావా: No
బ్రౌజర్: Yes, WAP Browser

బ్యాటరీ
స్టాండ్ బై టైమ్: Up to 500 hours
టాక్ టైమ్: Up to 6 hours
Li-ion: 1200 mAH

మొమొరీ
బయట విస్తరించుకునే మొమొరీ: Yes, Up to 8GB
మొమొరీ స్లాట్: Yes, Micro SD

మ్యూజిక్
రింగ్ టోన్: Vibration, Polyphonic, MP3
ఎఫ్ ఎమ్ రేడియో: Yes, FM Radio with FM on Speaker, Background Music
మ్యూజిక్: Yes, Music Formats : MP3, AMR with Dedicated Music Keys, 3.5mm Audio Jack
స్పీకర్స్: Yes
హెడ్ సెట్: Yes

డేటా
జిపిఆర్‌ఎస్: Yes
బ్లూటూత్: Yes with A2DP
వైర్ లెస్ ప్రోటోకాల్: No
బ్లూటూత్ పోర్ట్: Yes, USB Port
ఎడ్జి: No
ఇన్‌ప్రా రెడ్: No

మొబైల్‌తో పాటు కలర్: Black

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X