మైక్రోమాక్స్ కాన్వాస్ ఫైర్ ఏ093
మైక్రోమాక్స్ తన కాన్వాస్ సిరీస్ నుంచి మరో ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ‘మైక్రోమాక్స్ కాన్వాస్ ఫైర్ ఏ093' మోడల్‌లో రూపకల్పన చేయబడిన ఈ స్మార్ట్‌ఫోన్‌ను ప్రముఖ రిటైలర్ ఇన్ఫీబీమ్ (Infibeam) రూ.6,999కి విక్రయిస్తోంది. ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ
స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి ఫీచర్లను పరిశీలించినట్లయితే...

4 అంగుళాల WVGA డిస్‌ప్లే,
1.3గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
512ఎంబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్),
వీజీఏ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),
HSPA+, బ్లూటూత్ 4.0, వై-ఫై 802.11, జీపీఎస్,
డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ,
1750 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఇప్పటికే మార్కెట్లో లభ్యమవుతోన్న జోలో క్యూ600ఎస్, లావా ఐరిస్ ఎక్స్1, స్వైప్ కనెక్ట్ 5.0, కాన్వాస్ యూనిటీ 2, కాన్వాస్ ఎంగేజ్ స్మార్ట్‌ఫోన్‌లకు ఈ డివైస్ పోటీగా నిలవనుంది.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








