శామ్‌సంగ్ అభిమానులకు షాక్!!

Posted By: Super

శామ్‌సంగ్ అభిమానులకు షాక్!!

 

అవును...ఈ వార్త శామ్‌సంగ్ అభిమానులను నిరుత్సాహానికి గురి చేసేదే. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గెలక్సీ నోట్ ఐసీఎస్ అప్‌డేట్ మరో త్రైమాసికానికి వాయిదా పడింది. ఫేస్‌బుక్ ద్వారా ఈ  సమాచారం వెలుగులోకి రావటంతో గెలక్సీ వినియోగదారులు ఒక్కసారిగా నిరాశకు లోనయ్యారు. అనుకున్నదాని ప్రకారం 2012 మొదటి త్రైమాసికంలోనే గెలక్సీ నోట్ స్మార్ట్‌ఫోన్‌లకు ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ అప్‌డేట్ అందాల్సి ఉంది. ఈ జాప్యం వెనుక కారణాలు తెలియాల్సి ఉంది. అయితే  ఈ అంశాన్ని శామ్‌సంగ్ అధికారికంగా ధ్ళవీకరించలేదు. ప్రస్తుతానికి శామ్‌సంగ్ గెలక్సీ నోట్ ఆండ్రాయిడ్ 2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot