3జి డ్యూయల్ సిమ్ ఫోన్ ‘ఐడియా అరుస్’

Posted By: Prashanth

3జి డ్యూయల్ సిమ్ ఫోన్ ‘ఐడియా అరుస్’

 

ప్రముఖ టెలికం ఆపరేటర్ ఐడియా సెల్యూలర్ ఐడియా అరుస్ పేరుతో 3జీ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేసే సరికొత్త డ్యూయల్ సిమ్ ఫోన్‌ను ఆవిష్కరించింది. ఐడియా నుంచి విడుదలవుతున్న ఈ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ నాల్గవది.

కీలక ఫీచర్లు:

3.5 అంగుళాల టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే(రిసల్యూషన్ 320 x 480పిక్సల్స్),

మీడియాటెక్ ఎమ్‌టీ6573 ప్రాసెసర్,

512ఎంబీ రోమ్,

256ఎంబీ ర్యామ్,

మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,

0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా(వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),

ఫోన్ చుట్టుకొలత 61.84 x 116 x 12.15మిల్లీమీటర్లు,

బరువు 136 గ్రాములు,

ఆండ్రాయిడ్ 2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,

3జీ కనెక్టువిటీ,

వై-ఫై, బ్లూటూత్, ఎడ్జ్, జీపీఆర్ఎస్,

1300ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ.

ఇతర ప్రీలోడెడ్ అప్లికేషన్స్:

ఐడియా అప్లికేషన్ మెయిల్, ఆండ్రాయిడ్ మేనేజర్, ఐడియా అప్లికేషన్ స్టోర్, రియాల్టీ అప్లికేషన్ లయార్, కరన్సీ కన్వర్టర్, ఫోటో ఎడిటర్, పిన్‌బాల్ గేమ్, రింగ్‌డ్రాయిడ్, షాజమ్, సోషల్ నెట్‌వర్కింగ్ అప్లికేషన్స్ (ఫేస్‌బుక్, ట్విట్టర్),

ధర ఇతర వివరాలు:

ఐడియా అరుస్ ధర రూ.7,190, ప్రముఖ మొబైల్ స్టోర్స్ ఇంకా ఐడియా అవుట్ లెట్‌లలో ఈ స్మార్ట్‌ఫోన్ లభ్యమవుతుంది.

Read In English

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot