Home
Mobile

ఐడియా కొత్త స్మార్ట్ ఫోన్ ‘ఆరస్ 4’

ఐడియా కొత్త స్మార్ట్ ఫోన్ ‘ఆరస్ 4’

ఐడియా సెల్యూలార్ కొత్త స్మార్ట్‌ఫోన్‌తో ముందుకొచ్చింది. తన ఆరస్ సిరీస్ నుంచి ‘ఆరస్ 4' పేరుతో సరికొత్త డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ధర రూ.8,999. బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో అత్యుత్తమ స్మార్ట్ హ్యాండ్‌సెట్‌ను సొంతం చేసుకోవాలనుకునేవారికి తమ ఆరస్ 4 ఉత్తమ ఎంపికని ఐడియా సెల్యూలర్ మార్కెటింగ్ హెడ్ శశి శంకర్ ఒక ప్రకటనలో అన్నారు.

ఫోన్ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే:

4.5 అంగుళాల కెపాసిటివ్ టచ్ స్ర్కీన్ (రిసల్యూషన్ 480 x 854పిక్సల్స్), 1.3గిగాహెట్జ్ డ్యయల్ కోర్ ప్రాసెసర్, 512 ఎంబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా(ఎల్ఈడి ఫ్లాష్), 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 1800ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

కనెక్టువిటీ ఫీచర్లు: 3జీ (హెచ్ఎస్‌డీపీఏ 21 ఎంబీపీఎస్; హెచ్ఎస్‌యూపీఏ), వైపై 802.11 బీ/జీ/ఎన్, డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్).

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X