జీవితాన్నే మార్చేందుకే 'ఐడియా బ్లేడ్'

ఒక ఐడియా మీ జీవితాన్నే మార్చేస్తుందంటూ మార్కెట్లోకి ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఉత్పత్తులను ప్రవేశపెడుతున్న ఐడియా సెల్యులర్ లిమిటెడ్ మార్కెట్లోకి ఐడియా బ్లేడ్ అనే టచ్ స్క్రీన్ ఫోన్‌ని విడుదల చేసింది. ఐడియా బ్లేడ్ స్మార్ట్ ఫోన్‌లో ఆండ్రాయిడ్ వర్సన్ 2.2 ప్రోయో ఆపరేటింగ్ సిస్టమ్‌ని నిక్షప్తం చేశారు. మొబైల్ ఫెర్పామెన్స్ ఫాస్టుగా ఉండేందుకు గాను ఇందులో 600 MHz Qualcomm Scorpion ప్రాసెసర్‌ని నిక్షిప్తం చేశారు.
యూజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్ పీరియన్స్‌ని అందించేందుకు గాను దీని స్క్రీన్ సైజు 3.5 ఇంచ్‌లుగా రూపొందించారు. ఇక కెమెరా విషయానికి వస్తే మొబైల్ వెనుక భాగాన 3.2 మెగా ఫిక్సల్ కెమెరాని పొందుపరిచారు. పవర్ పుల్ బ్యాటరీ బ్యాక్ అప్‌ని అందించేందుకు గాను ఇందులో 1250 mAh Li-Ion బ్యాటరీని పొందుపరిచారు. ఐడియా బ్లేడ్ స్మార్ట్ ఫోన్ వివరాలు మరింత క్లుప్తంగా...
'ఐడియా బ్లేడ్' స్మార్ట్ ఫోన్ సంక్షిప్తంగా:
జనరల్ ఫీచర్స్
ప్లాట్ ఫామ్
ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ: GSM - 900, 1800, 1900; UMTS - 2100
ఆపరేటింగ్ సిస్టమ్: Android v2.2 (Froyo)
ప్రాసెసర్ : 600 MHz Qualcomm Scorpion
సిమ్ ఫెసిలిటీ: Single SIM, GSM
ఫామ్ ఫ్యాక్టర్: Bar
టచ్ స్క్రీన్: Yes, Capacitive
కాల్ ఫీచర్స్: Loudspeaker
డిస్ ప్లే
డిస్ ప్లే టైపు: TFT
డిస్ ప్లే సైజు: 3.5 Inches
డిస్ ప్లే రిజల్యూషన్: WVGA, 480 x 800 Pixels
డిస్ ప్లే కలర్స్: 256K colors
కెమెరా
ప్రైమరీ కెమెరా: Yes, 3.2 Megapixel
వీడియో రికార్డింగ్: Yes, 640 x 480, 10 fps
కెమెరా జూమ్: Digital Zoom - 1.6x
చుట్టుకొలతలు
సైజు: 56.5 x 114 x 11.8 mm
బరువు: 130 g
బ్యాటరీ
బ్యాటరీ టైపు: Li-Ion, 1250 mAh
టాక్ టైం: 3 hrs (2G)
స్టాండ్ బై టైం: 200 hrs (2G)
మెమరీ అండ్ స్టోరేజి
ఇంటర్నల్ మెమరీ: 512 MB
విస్తరించుకునే మెమరీ స్లాట్: microSD, upto 32 GB
ఇంటర్నెట్ & కనెక్టివిటీ
ఇంటర్నెట్ పీచర్స్: Email
బ్రౌజర్: Opera Mini
జిపిఆర్‌ఎస్: Yes, Class 12
ఎడ్జి: Yes, Class 12
3జీ: Yes, 7.2 Mbps HSDPA; 384 Kbps HSUPA
వై-పై: Yes, 802.11 b/g
USB కనెక్టివిటీ: Yes, micro USB, v2
జిపిఎస్ సపోర్ట్: Yes with Google Maps
బ్లూటూత్: Yes
మల్టీమీడియా
మ్యూజిక్ ప్లేయర్: Yes
వీడియో ప్లేయర్: Yes
రేడియో: Yes
రింగ్ టోన్: MP3, MIDI
వేరే ఇతర ప్రత్యేకతలు
కాల్ మెమరీ: Yes
ఎస్ఎమ్ఎస్ మెమరీ: Yes
ఫోన్ బుక్ మెమరీ: 2000 entries, Photocall
అదనపు ప్రత్యేకతలు: Idea TV, Idea Application Store, Navigation, Calculator, Sound Recorder.


Click it and Unblock the Notifications








