ఐడియా 3జి స్మార్ట్‌ఫోన్‌

Posted By: Staff

ఐడియా 3జి స్మార్ట్‌ఫోన్‌

 

భారతదేశంలో 3 జీ సేవలను ప్రోత్సహించేందుకు ఐడియా స్మార్ట్‌ఫోన్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. వినియోగదారుల కొసం కొత్త శ్రేణి 3జీ స్మార్ట్‌ఫోన్‌లను ఐడియా రూ.5,850 ధరతో విడుదల చేయనుంది. ఆండ్రాయిడ్‌ ఆధారిత ఫోన్లను రూ.2,609 నుంచి పొందవచ్చని ఐడియా సెల్యులార్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ హిమాన్షు కపాడియా తెలిపారు.  ఐడియా విడుదల చేయనున్న ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ స్మార్ట్ ఫోన్ పేరు 'ఐడియా ఐడి280'. వన్ ఇండియా మొబైల్ పాఠకుల కొసం ప్రత్యేకంగా...

ఐడియా ఐడి280 స్మార్ట్ ఫోన్ ప్రత్యేకతలు:

చుట్టుకొలతలు: 116 x 56.5 x 11.8 mm

నెట్ వర్క్: 3G

ఆపరేటింగ్ సిస్టమ్: Android 2.2 OS

ప్రాసెసర్: 528MHz Processor

డిస్ ప్లే: 2.8-inch Capacitivie Touchscreen Display

డిస్ ప్లే రిజల్యూషన్: 240 x 320 pixels screen resolution

ఇంటర్నల్ మెమరీ: Internal Memory + 256MB RAM

విస్తరించుకునే మెమరీ: up to 32GB external memory support

కెమెరా: 3.2 MP Camera

వీడియో: Video recording & playback

మ్యూజిక్: Multi Format Music Player

ఆడియాజాక్: 3.5 mm jack

యుఎస్‌బి: USB, WAP, Bluetooth data conectivity

సోషల్ నెట్‌వర్కింగ్: Social Networking Integration

ఈమెయిల్: IM and Email Support

అప్లికేషన్స్: Pre-instaled Software and Applications

బ్యాటరీ: 1200 mAh Standard

బరువు: 130G

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot