‘టాప్-10’.. మెగా ఫ్యామిలీకి చోటుందా?

Posted By: Prashanth
<ul id="pagination-digg"><li class="next"><a href="/mobile/ifa-2012-recap-top-10-smartphones-which-sizzled-the-event-2.html">Next »</a></li></ul>

‘టాప్-10’.. మెగా ఫ్యామిలీకి చోటుందా?

 

ఆగస్టు 29 నుంచి బెర్లిన్‌లో ప్రారంభమైన ఐఎఫ్ఏ-2012 ఎలక్ట్రానిక్స్ ఎగ్జిబిషన్ నూతన ఉత్పత్తుల ఆవిష్కరణలతో కన్నులపండువుగా సాగుతోంది. సెప్టంబర్ 5 వరకు జరగనున్న ఈ ప్రదర్శనల్లో అనేక సరికొత్త ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను లాంచ్ చేస్తారు. ఈ ప్రత్యేక ప్రదర్శనలను పురస్కరించుకుని ఎల్‌జీ, సామ్‌సంగ్, సోనీ, లెనోవో తదితర గ్యాడ్జెట్ తయారీ సంస్థలు ఇప్పటికే తమతమ కొత్త జనరేషన్ స్మార్ట్‌ఫోన్‌లతో పాటు టాబ్లెట్స్, స్పీకర్స్, కెమెరాలు ఇంకా ఇతర హైబ్రీడ్ పరికరాలను విడుదల చేసాయి. మెగా ఫ్యామిలీగా పేర్కొనబడే సామ్‌సంగ్ ఈ ప్రదర్శనను పురస్కరించుకని రెండు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను ప్రదర్శించింది. ఐఎఫ్ఏ-2012లో భాగంగా ఇప్పటి వరకు విడుదలైన టాప్-10 స్మార్ట్‌ఫోన్స్ వివరాలు క్లుప్తంగా.....

Read In English

<ul id="pagination-digg"><li class="next"><a href="/mobile/ifa-2012-recap-top-10-smartphones-which-sizzled-the-event-2.html">Next »</a></li></ul>
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot