వొంపు తిరిగిన డిస్‌ప్లేతో గెలాక్సీ నోట్ ఎడ్జ్ (ఫోటోలు)
సామ్‌సంగ్ నుంచి పరిచయమైన మరో విప్లవాత్మక స్మార్ట్‌ఫోన్ ‘గెలాక్సీ నోట్ ఎడ్జ్'. బుధవారం బెర్లిన్‌లో నిర్వహించిన ఐఎఫ్ఎ-2014 ప్రీ ఈవెంట్‌లో సామ్‌సంగ్ ఈ బెంట్ డిస్‌ప్లే స్మార్ట్‌ఫోన్‌ను ప్రపంచానికి పరిచయం చేసింది. వొంపుతిరిగిన 5.6 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ సామర్థ్యం 2560 x 1440పిక్సల్స్)ను ఈ ఫోన్ కలిగి ఉంది.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
2.7గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 805 ప్రాసెసర్‌ను డివైస్‌లో అమర్చారు. నిక్షిప్తం చేసిన 3జీబి ర్యామ్ వేగవంతమైన మల్టీ టాస్కింగ్‌కు ఉపకరిస్తుంది.ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం పై గెలాక్సీ నోట్ ఎడ్జ్ రన్ అవుతుంది. 32జీబి ఇంకా 64జీబి మెమరీ వేరియంట్‌లలో ఈ కర్వుడ్ హ్యాండ్‌సెట్ లభ్యంకానుంది. మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని మరింతగా విస్తరించుకునే అవకాశాన్ని కల్పించారు. 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. గెలాక్సీ నోట్ ఎడ్జ్‌ను ఈ ఏడాది ఆఖరిలో ఎంపిక చేసిన దేశాల్లో విక్రయించనున్నారు. ఇండియన్ మార్కెట్లో గెలాక్సీ నోట్ ఎడ్జ్ విడుదలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ ఎడ్జ్ ప్రత్యేకతలు
సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ ఎడ్జ్ ప్రత్యేకతలు
ఈ ఫోన్ అంచు పై మరో సన్నని తెర ఉంటుంది. ఈమెయిల్స్, ఎస్ఎంఎస్‌లతో పాటు పలు నోటిఫికేషన్‌లను ఈ సన్నని తెర పై చూసుకోవచ్చు.

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ ఎడ్జ్ ప్రత్యేకతలు
సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ ఎడ్జ్ ప్రత్యేకతలు
వొంపుతిరిగిన 5.6 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ సామర్థ్యం 2560 x 1440పిక్సల్స్)ను ఈ ఫోన్ కలిగి ఉంది.

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ ఎడ్జ్ ప్రత్యేకతలు
సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ ఎడ్జ్ ప్రత్యేకతలు
2.7గిగాహెట్జ్క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 805 ప్రాసెసర్‌ను డివైస్‌లో అమర్చారు. నిక్షిప్తం చేసిన 3జీబి ర్యామ్ వేగవంతమైన మల్టీ టాస్కింగ్‌కు ఉపకరిస్తుంది.

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ ఎడ్జ్ ప్రత్యేకతలు
ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం పై గెలాక్సీ నోట్ ఎడ్జ్ రన్ అవుతుంది. 32జీబి ఇంకా 64జీబి మెమరీ వేరియంట్‌లలో ఈ కర్వుడ్ హ్యాండ్‌సెట్ లభ్యంకానుంది.

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ ఎడ్జ్
గెలాక్సీ నోట్ ఎడ్జ్‌ను ఈ ఏడాది ఆఖరిలో ఎంపిక చేసిన దేశాల్లో విక్రయించనున్నారు. ఇండియన్ మార్కెట్లో గెలాక్సీ నోట్ ఎడ్జ్ విడుదలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications