IFAలో ప్రదర్శనకు రానున్న టాప్ కంపెనీల స్మార్ట్‌ఫోన్లు ఇవే

IFA 2018 ఈవెంట్ కేవలం కొద్ది రోజుల దూరంలో ఉంది, ఇది టెక్ పరిశ్రమలకు అతిపెద్ద వేదిక అవబోతుంది . ఈ కార్యక్రమం ఆగష్టు 29 న బెర్లిన్లో ప్రారంభం కానుంది.

By Anil
|

IFA 2018 ఈవెంట్ కేవలం కొద్ది రోజుల దూరంలో ఉంది, ఇది టెక్ పరిశ్రమలకు అతిపెద్ద వేదిక అవబోతుంది.ఈ కార్యక్రమం ఆగష్టు 29 న బెర్లిన్లో ప్రారంభం కానుంది , అనేక హార్డ్వేర్ తయారీదారులు వారి తాజా ఉత్పత్తులను ఈ ఈవెంట్ లో ప్రదర్శిస్తారు. ఈ నేపథ్యంలో స్మార్ట్ ఫోన్ కంపనీలు కూడా రాబోయే తమ హై ఎండ్ స్మార్ట్ ఫోన్స్ ను IFA లో ప్రదర్శించబోతున్నారు.తాజాగా కొన్ని స్మార్ట్ ఫోన్స్ IFA 2018 లో ప్రదర్శించబోతున్నారని పుకార్లు వినిపిస్తున్నాయి. మరి ఆ ఫోన్స్ ఏంటో ఓ సారి లుక్ వేయండి.

Nokia A1 Plus:

Nokia A1 Plus:

6.1 ఇంచ్ డిస్‌ప్లే, 2560 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్,4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 Oreo , డ్యుయల్ సిమ్, 41,20 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు , 21 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3900 ఎంఏహెచ్ బ్యాటరీ.

Nokia 9:

Nokia 9:

5.5 ఇంచ్ డిస్‌ప్లే, 2560 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 Nougat , డ్యుయల్ సిమ్, 13,13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు , 13 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3800 ఎంఏహెచ్ బ్యాటరీ

LG V40:

LG V40:

6.3 ఇంచ్ డిస్‌ప్లే, 2960 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,Octa core ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 2 TB ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 Oreo , డ్యుయల్ సిమ్, 16 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ

Razer Phone 2:

Razer Phone 2:

6.2 ఇంచ్ డిస్‌ప్లే, 2560 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 10 జీబీ ర్యామ్, 256 ఫ్లాష్ మెమరీ , 2 TB ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 Oreo , డ్యుయల్ సిమ్, 12,12 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు ,8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ

Sony Xperia XZ3:

Sony Xperia XZ3:

5.7 ఇంచ్ డిస్‌ప్లే, 2280 x 1880 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 Oreo , డ్యుయల్ సిమ్, 19,12 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు , 13 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3240 ఎంఏహెచ్ బ్యాటరీ

Motorola One Power:

Motorola One Power:

6.2 ఇంచ్ డిస్‌ప్లే, 2560 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 Oreo , డ్యుయల్ సిమ్, 12,5 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు ,8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3780 ఎంఏహెచ్ బ్యాటరీ

Honor Note 9:

Honor Note 9:

6.9 ఇంచ్ డిస్‌ప్లే, 3120 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, HiSilicon Kirin 965 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.0 Nougat , డ్యుయల్ సిమ్, 12 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా ,8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4600 ఎంఏహెచ్ బ్యాటరీ

Huawei P20 Pro:

Huawei P20 Pro:

6.1 ఇంచ్ డిస్‌ప్లే, 2240 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, HiSilicon Kirin 970 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 Oreo,డ్యుయల్ సిమ్,40,20,8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు , 24 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ

Best Mobiles in India

English summary
IFA 2018: List of smartphones to expect at IFA in Berlin Event.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X