ఆన్‌లైన్‌లో ఆ ఫోటోలు..?

Posted By: Super

ఆన్‌లైన్‌లో ఆ ఫోటోలు..?

యువతను దృష్టిలో ఉంచుకుని సోనీ ప్రతిష్టాత్మకంగా రూపొందింస్తున్న స్మార్ట్‌ఫోన్ ‘ఎక్స్‌పీరియా ఎస్ఎల్’...తాజాగా, ఈ ఫోన్‌కు సంబంధించిన ప్రెస్ షాట్స్ ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమయ్యాయి. ఈ ఫోటోలను పరిగణలోకి తీసుకున్న విశ్లేషకులు ఎక్స్‌పీరియా ఎస్ఎల్ ట్రెండీ పింక్ ఇంకా ట్రెండీ బ్లూ కలర్ వేరింయంట్‌లలో లభ్యం కానుందని నిర్థారించారు. హ్యండ్‌సెట్ కోడ్ నెంబరు LT26ii. ఫోన్ స్పెసిఫికేషన్‌లకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సెప్టంబర్‌లో ఆవిష్కరించే అవకాశం ఉంది.

మరో ఫోన్, పీరియా ఎస్‌ను సోనీ, గడిచిన ఏప్రిల్‌లో విడుదల చేసింది. ఫోన్ స్పెసిఫికేషన్‌లను పరిశీలిస్తే....

- ఆండ్రాయిడ్ ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,

- 4.3 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే,

- డ్యూయల్ కోర్ 1.5గిగాహెట్జ్ ప్రాసెసర్,

- మైక్రోసిమ్ సపోర్ట్,

- 12 మెగా పిక్సల్ రేర్ కెమెరా,

- 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,

- 32జీబి ఇంటర్నల్ మెమెరీ,

- ధర రూ.32,000.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot