కొంటే ఇప్పుడే కొనండి.. LeEco ఫోన్‌ల పై ఊహించని ఆఫర్లు

ఆగష్టు 15, స్వాంతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని LeEco తన ఐకానిక్ సూపర్ ఫోన్స్ పై దుమ్ము రేపే డీల్స్‌ను లాంచ్ చేసింది. ఆగష్టు 10 నుంచి 12 వరకు Flipkart నిర్వహస్తోన్న ఫ్రీడమ్ సేల్‌లో భాగంగా Le 2, Le Max2 స్మార్ట్‌ఫోన్‌లు ప్రత్యేకమైన ఆఫర్లతో లభ్యమవుతున్నాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డీల్స్ బొనాంజాలో భాగంగా

ఈ ఫోన్‌ల కొనుగోలు పై Flipkart అందిస్తోన్న డీల్స్ బొనాంజాలో భాగంగా No Cost EMI, Rs 500 EGV & 1500 అదనపు ఎక్స్‌ఛేంజ్, 10 శాతం అదనపు క్యాష్‌బ్యాక్ వంటి ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. 

ఫ్రీడమ్ సేల్‌లో భాగంగా

Flipkart నిర్వహస్తోన్న మూడు రోజుల ఫ్రీడమ్ సేల్‌లో భాగంగా లీ2, లీ మాక్స్2, లీ 1ఎస్ ఇకో ఫోన్‌ల నమ్మశక్యం కాని డిస్కౌంట్లను కల్పిస్తున్నారు.

No Cost EMI ఆఫర్‌లో భాగంగా

No Cost EMI ఆఫర్‌లో భాగంగా ఎటువంటి వడ్డీ, ఎటువంటి డౌన్‌పేమెంట్, ఎటువంటి ప్రాసెసింగ్ ఫీ అవసరం లేకుండా లీఇకో సూపర్ ఫోన్‌లను సులభతరమైన ఈఎమ్ఐ పద్దతిలో సొంతం చేసుకోవచ్చు. అన్ని రకాల క్రెడిట్ కార్డ్ యూజర్లకు ఈ సౌకర్యం అందుబాటులో ఉంది.

ఎక్స్‌ఛేంజ్ చేసుకునే అవకాశం

అంతేకాకుండా యూజర్లు తమ పాత స్మార్ట్‌ఫోన్‌లతో కొత్త లీఇకో ఫోన్‌లను ఎక్స్‌ఛేంజ్ చేసుకునే అవకాశాన్ని ఫ్లిప్‍‌కార్ట్ కల్పిస్తోంది. ఎక్స్‌ఛేంజ్ పద్ధతిలో లీ2 ఫోన్ కొనుగోలు పై అదనంగా రూ.1500, లీ మాక్స్2 కొనుగులు పై అదనంగా రూ.2,000 డిస్కౌంట్‌లను ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ చేస్తోంది.

HDFC క్రెడిట్ కార్డ్ యూజర్లు

లీఇకో సూపర్ ఫోన్స్ కొనుగోలు పై HDFC క్రెడిట్ కార్డ్ యూజర్లు అదనంగా 10శాతం క్యాష్ బ్యాక్ పొందే అవకాశం.

సీడీఎల్ఏ ఇయర్ ఫోన్స్ ఉచితంగా

ఈ ఫ్రీడమ్ సేల్‌లో భాగంగా లీ మాక్స్2 సూపర్‌ఫోన్‌ల‌ను కొనుగోలు చేసే యూజర్లకు సీడీఎల్ఏ ఇయర్ ఫోన్‌లను ఉచితంగా ఆఫర్ చేస్తున్నారు. లీ2 సూపర్‌ఫోన్‌ల‌ను కొనుగోలు చేసే యూజర్లు రూ.500 విలువ చేసే గిప్ట్ వోచర్‌ను ఉచితంగా పొందవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Independence Day Offers: Le 2 & Le Max2 to be available with fabulous deals on Flipkart. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot