లెనోవా, మోటరోలా ఇండిపెండెన్స్ డే సేల్!

By: Madhavi Lagishetty

భారత స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా అన్ని స్మార్ట్ ఫోన్ కంపెనీలు ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఇ-కామర్స్ సైట్లు డిస్కౌంట్ తోపాటు ఆకర్షణీయమైన డీల్స్ అందిస్తున్నాయి. అమెజాన్ ప్రస్తుతం గ్రేట్ ఇండియన్ డే సేల్ హోస్ట్ చేస్తున్నప్పుడు , అమెజాన్ ఇండిపెండెన్స్ డే సేల్ హోస్ట్ చేస్తున్నది.

లెనోవా, మోటరోలా ఇండిపెండెన్స్ డే సేల్!

విక్రయాలు ఈరోజు నుంచి ప్రారంభమై ఆగస్టు 12వరకు కొనసాగుతాయి. అన్ని పెద్ద బ్రాండ్ల నుంచి స్మార్ట్ ఫోన్ల మీద రిటైలర్లు డిస్కౌంట్లను అందిస్తున్నప్పటికీ లెనోవా, మోటరోలా బ్రాండ్ హ్యాండ్ సెట్ల గురించి మాట్లాడుతాము. అమెజాన్ తో మొదలుకొని రూ.2000డిస్కౌంట్ మోటరోలా ఫోన్లలో అందిస్తుంది.

ఉదాహరణకు మీరు 1000 కొనుగోలు ప్లాన్ ఉంటే 32జిబి మోటో జి5 ప్లస్ , మోటరోలాతోపాటు మీరు 5000లెనోవా స్మార్ట్ ఫోన్లలో తగ్గింపును నిస్సందేహంగా పొందవచ్చు. ఇది లెనోవా అభిమానులకు గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు.

ఫ్లికార్ట్ లో ఇండిపెండెన్స్ డే సేల్ ఆఫర్ ను ప్రకటించింది. ది మోటో ఎం, మోటో జి 5ప్లస్ 15,999,16,999,12,999,14,999 వరుసగా లెనోవా కె5నోట్ 12,499 రూపాయల వద్ద కొనుగోలు చేయవచ్చు. 9,999 కె6 పవర్ 1000డిస్కౌంట్ తో అందుబాటులో ఉంది. ఇండిపెండెన్స్ డే ను సెలబ్రెట్ చేసుకోవడానికి మోటరోలా, లెనోవా స్మార్ట్ ఫోన్లు బంపర్ ఆఫర్ ను ప్రకటిస్తున్నాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

లెనోవా జెడ్ 2 ప్లస్ (బ్లాక్, 64జిబి)

45శాతం తగ్గింపు

కీ ఫీచర్స్....

• 5. అంగుళాల ఫుల్ హెచ్ డి ఎల్టిపిఎస్ 2.5డి క్వార్డ్ గ్లాస్ డిస్ ప్లే

• (1920 x 1080 ) పిక్సెల్స్ రిజల్యూషన్

• 2.15గిగా క్వాడ్ కోర్ స్నాప్ డ్రాగెన్ 820 ప్రొసెసర్ అడెర్నో 530గ్రాఫిక్స్

• 3జిబి డిడిఆర్4ర్యామ్ , 32జిబి ఇంటర్నల్ స్టోరెజి

• 4జిబి ర్యామ్ 64జిబి ఇంటర్నల్ స్టోరెజి

• ఆండ్రాయిడ్ 6.0 (మార్ష్ మాలో)

• 13మెగాపిక్సెల్ రెర్ కెమెరా ఎల్ఈడి ఫ్లాష్

• 8మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా

• 4జి వోల్ట్

• 3500ఎంఏహెచ్ బ్యాటరీ క్వాల్కమ్ క్విక్ ఛార్జ్ 3.0

 

లెనోవా కె6 పవర్ (గోల్డ్, 32జిబి) (3జిబి ర్యామ్)

17శాతం తగ్గింపు

కీ ఫీచర్స్....

• 5అంగుళాల ఫుల్ హెచ్ డి ఐపిఎస్ డిస్ ప్లే, 450 నిట్స్ బ్రైట్ నెస్,178 డిగ్రీల యాంగిల్

• (1920 x 1080 ) పిక్సెల్స్ రిజల్యూషన్

• ఆక్టాకోర్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగెన్ 430 64బిట్ ప్రొసెసర్ అడెర్నో 505 గ్రాఫిక్స్

• 3జిబి ర్యామ్

• 32జిబి స్టోరెజి

• ఎక్స్ పాండబుల్ మెమెరీ మైక్రో ఎస్డి

• ఆండ్రాయిడ్ 6.0( మార్ష్ మాలో)

• హైబ్రిడ్ డ్యుయల్ సిమ్ (నానో,నానో, మైక్రో ఎస్డి)

• 13మెగాపిక్సెల్ రెర్ కెమెరా ఎల్ఈడి ఫ్లాష్

• 8మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా సోని ఐఎంఎక్స్ 219సెన్సర్

• 4జి వోల్ట్

• 4000ఎంఏహెచ్ బ్యాటరీ.

 

లెనోవా వైబ్ కె4 నోట్ ( బ్లాక్, 16జిబి)

20శాతం తగ్గింపు

కీ ఫీచర్స్...

• 5.5అంగుళాల ఐపిఎస్ 178 డిగ్రీల వైడ్ వ్యూ డిస్ ప్లే

• (1920 x 1080 ) పిక్సెల్స్ రిజల్యూషన్

• 1.3గిగా ఆక్టాకోర్ మీడియా టెక్ ఎంటి6753ప్రొసెసర్

• 3జిబి డిడిఆర్3 ర్యామ్

• 16జిబి ఇంటర్నల్ స్టోరెజి

• ఎక్స్ పాండబుల్ మెమెరీ 128జిబి మైక్రో ఎస్డి

• ఆండ్రాయిడ్ 5.1(లాల్లిపాప్)

• డ్యుయల్ మైక్రోసిమ్

• 13మెగాపిక్సెల్ రెర్ కెమెరా డ్యుయల్ టోన్ ఎల్ఈడీ ఫ్లాష్

• 5మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా

• డ్యుయల్ టోన్ ఫేసింగ్ స్పీకర్స్

• 4జి ఎల్టీఈ 3జి హెచ్ఎస్పిఏ

• 3300ఎంఏహెచ్ బ్యాటరీ.

 

లెనోవా ఏ6600 ప్లస్ (బ్లాక్)

20శాతం తగ్గింపు

కీ ఫీచర్స్...

• 5అంగుళాల హెచ్ డి టచ్ స్క్రీన్ డిస్ ప్లే

• 1గిగా ఎంటి 6753పి క్వాడ్ కోర్ ప్రొసెసర్

• 2జిబి ర్యామ్ విత్ 16జిబి రామ్

• డ్యుయల్ సిమ్

• 8మెగాపిక్సెల్ కెమెరా ఎల్ఈడీ ఫ్లాష్

• 2మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా

• డ్యుయల్ సిమ్

• 4జి వోల్ట్, వైఫై, బ్లూటూత్

• ఎఫ్ఎం రేడియో

• 2300ఎంఏహెచ్ బ్యాటరీ.

 

లెనోవా కె6 నోట్ (గోల్డ్ )

16శాతం తగ్గింపు

కీ ఫీచర్స్....

• 5.5అంగుళాల ఫుల్ హెచ్ డి ఐపిఎస్ డిస్ ప్లే

• (1920 x 1080 ) పిక్సెల్స్ రిజల్యూషన్

• ఆక్టా కోర్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగెన్ 430 64బిట్ ప్రొసెసర్ అడెర్నో 505గ్రాఫిక్స్

• 3జిబి 4జిబి ర్యామ్, 32జిబి ఇంటర్నల్ స్టోరెజీ ఎక్స్ పాండబుల్ మెమెరీ 128జిబి మెక్రో ఎస్డి

• ఆండ్రాయిడ్ 6.0.1(మార్ష్ మాలో)

• హైబ్రిడ్ డ్యుయల్ సిమ్

• 16మెగాపిక్సెల్ రెర్ కెమెరా డ్యుయల్ టోన్ ఎల్ఈడీ ఫ్లాష్

• 8మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా

• 4జి వోల్ట్, వైఫై 802, బ్లూటూత్ 4.1

• 4000ఎంఏహెచ్ బ్యాటరీ.

 

లెనోవా జుక్ జెడ్ 1 (స్పెస్ గ్రే)

22శాతం తగ్గింపు

కీ ఫీచర్స్..

• 5.5 అంగుళాల ఫుల్ హెచ్ డి డిస్ ప్లే

• (1920 x 1080 ) పిక్సెల్స్ రిజల్యూషన్

• 2.5గిగా క్వాడ్ కోర్ స్నాప్ డ్రాగెన్ 801ప్రొసెసర్ అడెర్నో 330గ్రాఫిక్స్

• 3జిబి ఎల్పిపిడిఆర్ 3 ర్యామ్

• 64జిబి ఇంటర్నల్ మెమెరీ

• ఆండ్రాయిడ్ 6.0.1(మార్ష్ మాలో)

• డ్యుయల్ సిమ్

• 13మెగాపిక్సెల్ రెర్ కెమెరా విత్ ఎల్ఈడి ఫ్లాష్

• 8మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా

• 4జి ఎల్టీఈ

• 4100ఎంఏహెచ్ బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్

 

లెనోవా వైబ్ కె5(గ్రే)

13శాతం తగ్గింపు

కీ ఫీచర్స్......

• 5అంగుళాల హెచ్ డి టచ్ స్క్రీన్ డిస్ ప్లే

• 1.4గిగా స్నాప్ డ్రాగెన్ 415ఆక్టా కోర్ ప్రొసెసర్

• 2జిబి ర్యామ్ 16జిబి రామ్

• డ్యుయల్ మైక్రో సిమ్

• 13మెగాపిక్సెల్ కెమెరా ఎల్ఈడి ఫ్లాష్

• 5మెగాపిక్సెల్ ఫిక్స్డ్ ఫోకస్ ఫ్రంట్ కెమెరా

• డ్యుయల్ రెర్ స్పీకర్స్

• 4జి, వైఫై, బ్లూటూత్

• 2750ఎంఏహెచ్ బ్యాటరీ.

 

లెనోవా ప్లస్

50శాతం తగ్గింపు

కీ ఫీచర్స్....

• 6.8 అంగుళాల ఫుల్ హెచ్ డి డిస్ ప్లే

• (1920 x 1080 ) పిక్సెల్స్ రిజల్యూషన్

• 1.5గిగా ఆక్టా కోర్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగెన్

• 2జిబి ఎల్పిడిడిఆర్3 ర్యామ్

• 32జిబి ఇంటర్నల్ మెమెరీ

• ఎక్స్ పాండబుల్ మెమెరీ 64జిబి మైక్రో ఎస్డి

• ఆండ్రాయిడ్ 5.0లాల్లిపాప్

• హైబ్రిడ్ డ్యుయల్ సిమ్

• 13మెగాపిక్సెల్ రెర్ కెమెరా డ్యుయల్ టోన్ ఎల్ఈడీ ఫ్లాష్

• 5మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా

• 4జి ఎల్టీఈ 3జి

• 3500ఎంఏహెచ్ బ్యాటరీ.

 

మోటరోలా మోటో ఎక్స్ ఫోర్స్ ఎక్స్ టి1580

43శాతం తగ్గింపు

కీ ఫీచర్స్.....

• 5.4అంగుళాల క్వాడ్ హెచ్ డి ఆల్మోడ్ 540 పిపిఐ డిస్ ప్లే విత్ మోటో షట్టర్ షైల్డ్

• (1440 x 2560) పిక్సెల్స్ రిజల్యూషన్

• 2.0గిగా ఆక్టా కోర్ స్నాప్ డ్రాగెన్ 810ప్రొసెసర్ అడెర్నో 430గ్రాఫిక్స్

• 3జిబి ఎల్పిడిడి ఆర్4ర్యామ్

• 32,64జిబి ఇంటర్నల్ మెమెరీ

• ఎక్స్ పాండబుల్ మెమెరీ 2టిబి మైక్రో ఎస్డి

• ఆండ్రాయిడ్ 5.1.1లాల్లిపాప్, ఆండ్రాయిడ్ 6.0(మార్ష్ మాలో)

• హైబ్రిడ్ డ్యుయల్ సిమ్

• 21మెగాపిక్సెల్ రెర్ కెమెరా డ్యుయల్ టోన్ ఎల్ఈడీ ఫ్లాష్

• 5మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా

• 4జి ఎల్టీఈ 3జి

• 3760ఎంఏహెచ్ బ్యాటరీ.

 

మోటరోలా మోటో ఎం 32జిబి(గోల్డ్)

18శాతం తగ్గింపు

కీ ఫీచర్స్....

• 5.5 అంగుళాల ఫుల్ హెచ్ డి సూపర్ ఆల్మోడ్ డిస్ ప్లే

• (1920 x 1080 ) పిక్సెల్స్ రిజల్యూషన్

• 2.2గిగా ఆక్టా కోర్ మీడియాటెక్ హెలియో పి 15ప్రొసెసర్ మాలీ టి860ఎంపి2 గ్రాఫిక్స్

• 3జిబి ర్యామ్, 32జిబి ఇంటర్నల్ మెమెరీ

• 4జిబి ర్యామ్, 64జిబి ఇంటర్నల్ మెమెరీ

• ఎక్స్ పాండబుల్ మెమెరీ 128జిబి మైక్రోఎస్డి

• ఆండ్రాయిడ్ 6.0.1(మార్ష్ మాలో)

• హైబ్రిడ్ డ్యుయల్ సిమ్

• 16మెగాపిక్సెల్ రెర్ కెమెరా డ్యుయల్ టోన్ ఎల్ఈడి ఫ్లాష్

• 8మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా

• 4జి వోల్ట్

• 3050ఎంఏహెచ్ బ్యాటరీ.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
You can get up to Rs. 5000 off on Lenovo and motorola smartphones. Undoubtedly, this is really exciting for Lenovo (mobiles/hadnsets) fans.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot