Home
Mobile

15 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల పై 50 శాతం వరకు ధర తగ్గింపు

స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశంలోని సమస్త షాపింగ్ ప్రపంచం కొనుగోళ్ల పై రాయితీలతో నిండిన ఆఫర్లను ప్రవేశపెడుతోంది. ఈ నేపధ్యంలో ప్రముఖ ఆన్‌లైన్ షాపింగ్ సైట్‌లు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల 50 శాతం వరకు ధర రాయితీలను కల్పిస్తున్నాయి. ఆ వివరాలు మీ కోసం.....

68వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా జరుపుకుంటున్నాం. మరి ఇలాంటి శుభసమయాన్ని మిత్రులతో ఏలా జరుపుకుందామనుకుంటున్నారు ..?, ఈ ‘ఇండిపిండెన్స్ డే'ను పురస్కరించుకుని మీమీ శ్రేయేభిలాషులకు ఏ విధంగా శుభాకాంక్షలు తెలుపుదామనుకుంటన్నారు..? మీ అభిప్రాయాలను క్రింది కామెంట్ బాక్స్ ద్వారా మాతో షేర్ చేసుకోండి.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

 15 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల పై 50 శాతం వరకు ధర తగ్గింపు

15 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల పై 50 శాతం వరకు ధర తగ్గింపు

Sony Xperia T3

5.3 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్720x 1280పిక్సల్స్)
,
ఆండ్రాయిడ్ వీ4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1400 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 1.1 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
1జీబి ర్యామ్,
2500 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ వాస్తవ ధర రూ.27,990.
స్వాతంత్ర్య దినోత్సవ స్పెషల్ ఆఫర్‌లో భాగంగా ఎక్స్‌పీరియా టీ3 ఫోన్‌ను 6శాతం తగ్గింపుతో రూ.26,399కి సొంతం చేసుకునే అవకాశం.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 15 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల పై 50 శాతం వరకు ధర తగ్గింపు

15 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల పై 50 శాతం వరకు ధర తగ్గింపు

ఫోన్ వాస్తవ ధర రూ.49,990
స్వాతంత్ర్య దినోత్సవ స్పెషల్ ఆఫర్‌లో భాగంగా ఎల్‌జీ జీ3ఫోన్‌ను 11శాతం తగ్గింపుతో రూ.44,499కి సొంతం చేసుకునే అవకాశం.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

5.5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే (రిసల్యూషన్1440x 2560పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 2500 మెగాహెట్జ్ ప్రాసెసర్,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2.1 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ, వై-ఫై, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
2జీబి ర్యామ్,
3000 ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.

 15 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల పై 50 శాతం వరకు ధర తగ్గింపు

15 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల పై 50 శాతం వరకు ధర తగ్గింపు

ఫోన్ వాస్తవ ధర రూ.53,500
స్వాతంత్ర్య దినోత్సవ స్పెషల్ ఆఫర్‌లో భాగంగా ఐఫోన్ 5ఎస్ ఫోన్‌ను 13శాతం తగ్గింపుతో రూ.46,500కి సొంతం చేసుకునే అవకాశం.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

4 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే (రిసల్యూషన్640x 1136పిక్సల్స్),
ఐఓఎస్ వీ7.0.1,
డ్యూయల్ కోర్ 1300 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 1.2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ ఇంకా వై-ఫై కనెక్టువిటీ,
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
1జీబి ర్యామ్,
1570 ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.
ఫోన్ వాస్తవ ధర రూ.53,500
స్వాతంత్ర్య దినోత్సవ స్పెషల్ ఆఫర్‌లో భాగంగా ఐఫోన్ 5ఎస్ ఫోన్‌ను 13శాతం తగ్గింపుతో రూ.46,500కి సొంతం చేసుకునే అవకాశం.

 15 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల పై 50 శాతం వరకు ధర తగ్గింపు

15 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల పై 50 శాతం వరకు ధర తగ్గింపు

ఫోన్ వాస్తవ ధర రూ.34,990.
స్వాతంత్ర్య దినోత్సవ స్పెషల్ ఆఫర్‌లో భాగంగా బ్లాక్‌బెర్రీ జెడ్30 ఫోన్‌ను 17శాతం తగ్గింపుతో రూ.28,929కి సొంతం చేసుకునే అవకాశం.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

5 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్720x 1280పిక్సల్స్),
బ్లాక్‌బెర్రీ వీ10.2 ఆపరేటింగ్ సిస్టం,
డ్యూయల్ కోర్ 1700 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
2జీబి ర్యామ్,
2880 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 15 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల పై 50 శాతం వరకు ధర తగ్గింపు

15 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల పై 50 శాతం వరకు ధర తగ్గింపు

ఫోన్ వాస్తవ ధర రూ.13,950.
స్వాతంత్ర్య దినోత్సవ స్పెషల్ ఆఫర్‌లో భాగంగా సామ్‌సంగ్ గెలాక్సీ కోర్2 ఫోన్‌ను 18శాతం తగ్గింపుతో రూ.11,499కి సొంతం చేసుకునే అవకాశం.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

4.5 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే (రిసల్యూషన్480x 800పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
768ఎంబి ర్యామ్,
2000 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 15 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల పై 50 శాతం వరకు ధర తగ్గింపు

15 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల పై 50 శాతం వరకు ధర తగ్గింపు

ఫోన్ వాస్తవ ధర రూ.8,499

స్వాతంత్ర్య దినోత్సవ స్పెషల్ ఆఫర్‌లో భాగంగా మైక్రోమాక్స్ కాన్వాస్ యూనిటీ 2 ఎ106 ఫోన్‌ను 22శాతం తగ్గింపుతో రూ.6,589కి సొంతం చేసుకునే అవకాశం.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

4.7 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే (రిసల్యూషన్480x 800పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1300 మెగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
1జీబి ర్యామ్,
2000 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 15 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల పై 50 శాతం వరకు ధర తగ్గింపు

15 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల పై 50 శాతం వరకు ధర తగ్గింపు

ఫోన్ వాస్తవ ధర రూ.9,990.

స్వాతంత్ర్య దినోత్సవ స్పెషల్ ఆఫర్‌లో భాగంగా మైక్రోమాక్స్ కాన్వాస్ డూడుల్ 3ఎ102 ఫోన్‌ను 22శాతం తగ్గింపుతో రూ.7,748కి సొంతం చేసుకునే అవకాశం.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

6 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే (రిసల్యూషన్480x 854పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యూయల్ కోర్ 1300 మెగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-పై,
4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
512 ఎంబి ర్యామ్,
2500 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ వాస్తవ ధర రూ.9,990.

 15 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల పై 50 శాతం వరకు ధర తగ్గింపు

15 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల పై 50 శాతం వరకు ధర తగ్గింపు

స్వాతంత్ర్య దినోత్సవ స్పెషల్ ఆఫర్‌లో భాగంగా జోలో క్యూ3000 ఫోన్‌ను 32శాతం తగ్గింపుతో రూ.15,049కి సొంతం చేసుకునే అవకాశం.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

5.7 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ స్ర్కీన్ (రిసల్యూషన్1080x 1920పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1500 మెగాహెట్జ్ ప్రాసెసర్,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
2జీబి ర్యామ్,
4000 ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.
ఫోన్ వాస్తవ ధర రూ.21,999

 15 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల పై 50 శాతం వరకు ధర తగ్గింపు

15 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల పై 50 శాతం వరకు ధర తగ్గింపు

ఫోన్ వాస్తవ ధర రూ.59,900
స్వాతంత్ర్య దినోత్సవ స్పెషల్ ఆఫర్‌లో భాగంగా హెచ్ టీసీ వన్ ఎమ్8ఫోన్‌ను 25శాతం తగ్గింపుతో రూ.44,780కి సొంతం చేసుకునే అవకాశం.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

5 అంగుళాల ఎస్-ఎల్‌సీడీ 3 డిస్‌ప్లే (రిసల్యూషన్1080x 1920పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 2500 మెగాహెట్జ్ ప్రాసెసర్,
4 అల్ట్రా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా (వీడియో కాలింగ్ ఇంకా సెల్ఫీలను చిత్రీకరించుకునేందుకు),
3జీ, వై-ఫై, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
2జీబి ర్యామ్,
2600 ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.

 15 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల పై 50 శాతం వరకు ధర తగ్గింపు

15 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల పై 50 శాతం వరకు ధర తగ్గింపు

ఫోన్ వాస్తవ ధర రూ.23,990.
స్వాతంత్ర్య దినోత్సవ స్పెషల్ ఆఫర్‌లో భాగంగా సోనీ ఎక్స్‌పీరియా ఎమ్2 డ్యూయల్  ఫోన్‌ను 22శాతం ధర తగ్గింపుతో రూ.18,149కి సొంతం చేసుకునే అవకాశం.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

4.8 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్540x 960పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
1జీబి ర్యామ్,
2300 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 15 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల పై 50 శాతం వరకు ధర తగ్గింపు

15 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల పై 50 శాతం వరకు ధర తగ్గింపు

ఫోన్ వాస్తవ ధర రూ.10,090
స్వాతంత్ర్య దినోత్సవ స్పెషల్ ఆఫర్‌లో భాగంగా సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ డ్యుయోస్ 2 ఫోన్‌ను 28శాతం ధర తగ్గింపుతో రూ.8,297కి సొంతం చేసుకునే అవకాశం.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

4 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్400x 800పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యూయల్ కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
768 ఎంబి ర్యామ్,
1500 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 15 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల పై 50 శాతం వరకు ధర తగ్గింపు

15 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల పై 50 శాతం వరకు ధర తగ్గింపు

ఫోన్ వాస్తవ ధర రూ.6,999.
స్వాతంత్ర్య దినోత్సవ స్పెషల్ ఆఫర్‌లో భాగంగా సామ్‌సంగ్ గెలాక్సీ స్టార్ ప్రో ఫోన్‌ను 13శాతం ధర తగ్గింపుతో రూ.6,080కి సొంతం చేసుకునే అవకాశం.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

4 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్480x 800పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1000 మెగాహెట్జ్ ప్రాసెసర్,
2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, వై-ఫై కనెక్టువిటీ,
4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
512 ఎంబి ర్యామ్,
1500 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ వాస్తవ ధర రూ.6,999.

 15 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల పై 50 శాతం వరకు ధర తగ్గింపు

15 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల పై 50 శాతం వరకు ధర తగ్గింపు

ఫోన్ వాస్తవ ధర రూ.14,999.
స్వాతంత్ర్య దినోత్సవ స్పెషల్ ఆఫర్‌లో భాగంగా జోలో క్యూ1010ఐ
ఫోన్‌ను 34శాతం ధర తగ్గింపుతో రూ.9,964కు సొంతం చేసుకునే అవకాశం.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

5 అంగుళాల ట్రూ హైడెఫినిషన్ ఐపీఎస్ ప్లస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1300 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
1జీబి ర్యామ్,
2250 ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.
ఫోన్ వాస్తవ ధర రూ.14,999.

 15 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల పై 50 శాతం వరకు ధర తగ్గింపు

15 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల పై 50 శాతం వరకు ధర తగ్గింపు

ఫోన్ వాస్తవ ధర రూ.29,999.
స్వాతంత్ర్య దినోత్సవ స్పెషల్ ఆఫర్‌లో భాగంగా ఎల్‌జీ గూగుల్ నెక్సూస్ 5
ఫోన్‌ను 6శాతం ధర తగ్గింపుతో రూ.27,829కి సొంతం చేసుకునే అవకాశం.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

4.95 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే (రిసల్యూషన్1080x 1920పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 2260 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 1.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ, వై-ఫై, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
2జీబి ర్యామ్,
2300 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 15 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల పై 50 శాతం వరకు ధర తగ్గింపు

15 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల పై 50 శాతం వరకు ధర తగ్గింపు

ఫోన్ వాస్తవ ధర రూ.19,990.
స్వాతంత్ర్య దినోత్సవ స్పెషల్ ఆఫర్‌లో భాగంగా ఎల్‌జీ ఎల్ 90
ఫోన్‌ను 29శాతం ధర తగ్గింపుతో రూ.14,282కి సొంతం చేసుకునే అవకాశం.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

4.7 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్540x 960పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 1.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, వై-ఫై కనెక్టువిటీ,
8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
1జీబి ర్యామ్,
2540 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

Best Mobiles in India

English summary
Independence Day Special: 15 Android Smartphones Available at 50% Discount. Read more in Telugu Gizbot.......
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X