స్పెషల్ ఆఫర్ : జీరో డౌన్‌పేమెంట్, జీరో వడ్డీతో స్మార్ట్‌ఫోన్‌లు!

ఆన్‌లైన్ షాపర్లకు మరింత చేరువయ్యే సంకల్పంతో ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ 'No Cost EMI' పేరుతో సరికొత్త ఫైనాన్సింగ్ ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. బజాజ్ ఫిన్‌సర్వ్ సహకారంతో అందుబాటులోకి వచ్చిన ఈ సరికొత్త పేమెంట్ విధానం ద్వారా ఆన్‌లైన్ షాపర్లు ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజు, డౌన్ పేమెంట్ అలానే వడ్డీ వంటివి చెల్లించకుండా స్మార్ట్‌ఫోన్‌ను దాని అసలు ధరకే ఈఎంఐలు చెల్లించి సొంతం చేసుకోవచ్చు.

స్పెషల్ ఆఫర్ : జీరో డౌన్‌పేమెంట్, జీరో వడ్డీతో స్మార్ట్‌ఫోన్‌లు!

Read More : E, 3G, H, H+, G..ఈ నెట్‌వర్క్ సిగ్నల్స్‌కు అర్థమేంటి..?

ఎంపిక చేసిన స్మార్ట్‌ఫోన్‌ల పై మాత్రమే ఈ సౌలభ్యత అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్‌లో భాగంగా వస్తువు ధర రేంజ్‌ను బట్టి ఈఎమ్ఐ కాల పరిధిని (3 నెలల నుంచి 12 నెలల వరకు) అందుబాటులో ఉంచారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని నో కాస్ట్ ఈఎమ్ఐ స్కీమ్‌లో భాగంగా అందుబాటులో ఉన్న 10 లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

LeEco Le 2

లీఇకో లీ2
బెస్ట్ ధర రూ.11,998
No Cost EMI ఆఫర్‌లో భాగంగా ఈ ఫోన్‌ను సొంతం చేసుకునేందుకు క్లిక్ చేయండి.

పోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్:

5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే, 2.3గిగాహెర్ట్జ్ మీడియాటెక్ హీలియో ఎక్స్20 డెకా కోర్ ప్రాసెసర్, 3జీబి ర్యామ్, ఫింగర్ ప్రింట్ స్కాన్ర, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్.

 

యాపిల్ నుంచి

యాపిల్ ఐఫోన్ 6
ఫోన్ బెస్ట్ ధర రూ.35,999
నెలవారి చెల్లించవల్సిన ఈఎమ్ఐ రూ.3,000
No Cost EMI ఆఫర్‌లో భాగంగా ఈ ఫోన్‌ను సొంతం చేసుకునేందుకు క్లిక్ చేయండి.

పోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్:

4.7 అంగుళాల టచ్ స్ర్కీన్, 1.2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, ఐఓఎస్ 8 ఆపరేటింగ్ సిస్టం, 8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 4జీ కనెక్టువిటీ, పూర్తి హైడెఫినిషన్ రికార్డింగ్.

 

యాపిల్ నుంచి

యాపిల్ ఐఫోన్ 6ఎస్
బెస్ట్ ధర రూ.46,999
నెలవారి చెల్లించవల్సిన ఈఎమ్ఐ రూ.3,917
No Cost EMI ఆఫర్‌లో భాగంగా ఈ ఫోన్‌ను సొంతం చేసుకునేందుకు క్లిక్ చేయండి.

పోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్ :

4.7 అంగుళాల రెటీనా హైడెఫినిషన్ డిస్‌ప్లే విత్ 3డీ టచ్, ఏ9 చిప్ విత్ 64 బిట్ ఆర్కిటెక్షర్ ఎంబెడెడ్ ఎమ్9 మోషన్ కోప్రాసెసర్, ఫోర్స్ టచ్ టెక్నాలజీ, 12 మెగా పిక్సల్ ఐసైట్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

 

యాపిల్ నుంచి

యాపిల్ ఐఫోన్ 5ఎస్
బెస్ట్ ధర రూ.20,999
నెలవారి చెల్లించవల్సిన ఈఎమ్ఐ రూ.1,750
No Cost EMI ఆఫర్‌లో భాగంగా ఈ ఫోన్‌ను సొంతం చేసుకునేందుకు క్లిక్ చేయండి.

పోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్ :

4 అంగుళాల రెటీనా హైడెఫినిషన్ డిస్‌ప్లే, ఐఓఎస్ 7, నానో సిమ్, ఏ7 ప్రాసెసర్, 8 మెగా పిక్సల్ కెమెరా, డ్యుయల్ ఎల్ఈడి ఫ్లాష్.

 

యాపిల్ నుంచి

యాపిల్ ఐఫోన్ 6ఎస్ ప్లస్
బెస్ట్ ధర రూ.49,999
నెలవారి చెల్లించవల్సిన ఈఎమ్ఐ రూ.4,167
No Cost EMI ఆఫర్‌లో భాగంగా ఈ ఫోన్‌ను సొంతం చేసుకునేందుకు క్లిక్ చేయండి.

పోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్ :

5.5 అంగుళాల రెటీనా హైడెఫినిషన్ డిస్‌ప్లే, ఏ9 చిప్ విత్ 64 బిట్ ఆర్కిటెక్షర్ ఎంబెడెడ్ ఎమ్9 మోషన్ కోప్రాసెసర్, ఫోర్స్ టచ్ టెక్నాలజీ, 12 మెగా పిక్సల్ ఐసైట్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

 

లీఇకో నుంచి

లీఇకో లీ మాక్స్ 2
బెస్ట్ ధర రూ.22,999
నెలవారి చెల్లించవల్సిన ఈఎమ్ఐ రూ.1,917
No Cost EMI ఆఫర్‌లో భాగంగా ఈ ఫోన్‌ను సొంతం చేసుకునేందుకు క్లిక్ చేయండి.

పోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్ :

5.7 అంగుళాల క్వాడ్ హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 2560 x 1440పిక్సల్స్), 2.15గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 820 64-బిట్ ప్రాసెసర్, 4జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం.

 

సామ్‌సంగ్ నుంచి

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6 ఎడ్జ్
బెస్ట్ ధర రూ.42,635
స్పెషల్ EMI ఆఫర్‌లో భాగంగా ఈ ఫోన్‌ను సొంతం చేసుకునేందుకు క్లిక్ చేయండి.

పోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్ :

5.1 అంగుళాల 1440 పిక్సల్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే, ఎక్సినోస్ 7420 2.1/1.5GHz A57/A53 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ వీ5.0.2 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం (అప్‌గ్రేడబుల్ టు v6.0.1 Marshmallow, నెట్‌వర్క్ సపోర్ట్ (2జీ, 3జీ, 4జీ), 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా.

 

జియోనీ నుంచి

జియోనీ ఎం5 లైట్
బెస్ట్ ధర రూ.14,299
స్పెషల్ EMI ఆఫర్‌లో భాగంగా ఈ ఫోన్‌ను సొంతం చేసుకునేందుకు క్లిక్ చేయండి.

పోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్ :

5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 1.3గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ మీడియాటెక్ 64 బిట్ ప్రాసెసర్.

 

సామ్‌సంగ్ నుంచి

సామ్‌సంగ్ గెలాక్సీ జే7
బెస్ట్ ధర రూ.16,900

స్పెషల్ EMI ఆఫర్‌లో భాగంగా ఈ ఫోన్‌ను సొంతం చేసుకునేందుకు క్లిక్ చేయండి.

5.5 అంగుళాల హైడెఫినిషన్ అమోల్డ్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 6.0.1 మార్స్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం, ఎక్సినోస్ 1.6గిగాహెర్ట్జ్ ఆక్టా‌కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, డ్యుయల్ సిమ్ సపోర్ట్, 4జీ ఎల్టీఈ సపోర్ట్, 3300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

జియోనీ నుంచి

జియోనీ ఎస్ ప్లస్
బెస్ట్ ధర రూ.18,279
స్పెషల్ EMI ఆఫర్‌లో భాగంగా ఈ ఫోన్‌ను సొంతం చేసుకునేందుకు క్లిక్ చేయండి.

5.5 అంగుళాల హైడెఫినిషన్ సూపర్ అమోల్డ్ ప్లస్ డిస్‌ప్లే విత్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 1.3గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ మీడియాటెక్ ఎంటీ6753 64-బిట్ ప్రాసెసర్ విత్ మాటీ టీ720 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 3జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Independence Day Offers: Top 10 Smartphones to Buy at No EMI Cost. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot