స్వాతంత్ర్య దినోత్సవ స్పెషల్ ఆఫర్లు!

Posted By:

స్వేచ్చా భావాలతో కూడిన నిర్మలమైన వాతావరణాన్ని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. భాద్యత గల భారతీయులుగా ఇప్పుడు మనం ఆస్వాదిస్తోన్న స్వేచ్చ కోసం మన పూర్వీకులు ఎంతగానో పోరాడి 68 సంవత్సరాల క్రితం అంటే 1947 ఆగష్టు 15న స్వతంత్ర భారాతావనిని సాధించారు. సుసంపన్నమైన భారతదేశాన్ని బ్రిటీష్ పాలకులు రెండు శతాబ్థాల పాటు పాలించారు.

వర్తకం కోసం పవిత్ర భారత గడ్డ పై అడుగుపెట్టిన తెల్ల దొరలు క్రమంగా తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించి యూవత్ దేశాన్ని తమ గుప్పెట్లోకి తెచుకున్నారు. తెల్లదొరలను దేశం నుంచి తరమికొట్టేందుకు ఎన్నో పోరాటాలు జరిగాయి. వాటి ఫలితంగా1947, ఆగష్టు 15న భారతదేశానికి స్వాతంత్ర్యం లభించింది.

భారత స్వతంత్ర్య సంగ్రామంలో ఎందరో వీరులు పాల్గొన్నారు. వారిలో అనేకమంది దేశకోసం తమ ప్రాణాలర్పించారు. అటువంటి మహానుభావుల త్యాగాలకు ఫలితంగా ఏర్పడిన స్వాతంత్ర్య దినోత్సవాన్ని భారతీయులగా మనం గర్వంగా జరుపుకోవాలి.

భారతదేశపు 68వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని Amazon, FabFurnish, Flipkart , JustEat, FoodPanda, TastyKhana తదితర ఆన్‌లైన్ విక్రయశాలలు అనేక ఉత్పత్తుల పై డిస్కౌంట్ ఆఫర్‌లతో పాటు బెస్ట్‌డీల్స్‌ను అందిస్తున్నాయి. ఆ వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

స్వాతంత్ర్య దినోత్సవ స్పెషల్ ఆఫర్లు!

Amazon (అమెజాన్)

స్వాతంత్ర్య దినోత్సవ స్పెషల్ ఆఫర్: సినిమాలు & గేమ్‌ల 50శాతం వరకు ఫ్లాట్ డిస్కౌంట్.

డీల్ కోసం క్లిక్ చేయండి.

 

 

స్వాతంత్ర్య దినోత్సవ స్పెషల్ ఆఫర్లు!

FabFurnish (ఫ్యాబ్‌ఫర్నిష్)

స్వాతంత్ర్య దినోత్సవ స్పెషల్ ఆఫర్: కిచెన్ ఇంకా డైనింగ్ ఉత్పత్తుల పై 20శాతం ఫ్లాట్ డిస్కౌంట్.

కూపన్ కోడ్: Extra20

డీల్ కోసం క్లిక్ చేయండి.

 

స్వాతంత్ర్య దినోత్సవ స్పెషల్ ఆఫర్లు!

Flipkart (ఫ్లిప్‌కార్ట్)

స్వాతంత్ర్య దినోత్సవ స్పెషల్ ఆఫర్: రూ.999 ఆపై ఆర్డర్‌ల పై 68శాతం వరకు డిస్కౌంట్ + 15 శాతం అదనపు తగ్గింపు.

డీల్ కోసం క్లిక్ చేయండి.

 

 

స్వాతంత్ర్య దినోత్సవ స్పెషల్ ఆఫర్లు!

FoodPanda(ఫుడ్‌పాండా)

స్వాతంత్ర్య దినోత్సవ స్పెషల్ ఆఫర్: రూ.300 ఆర్డర్ పై రూ.160 ఫ్లాట్ తగ్గింపు.

కూపన్ కోడ్: FREEDOM160

డీల్ కోసం క్లిక్ చేయండి.

స్వాతంత్ర్య దినోత్సవ స్పెషల్ ఆఫర్లు!

GoAir (గోఎయిర్)

స్వాతంత్ర్య దినోత్సవ స్పెషల్ ఆఫర్: ఫ్లైట్స్ పై రూ.680 వరకు తగ్గింపు.

డీల్ కోసం క్లిక్ చేయండి.

 

 

స్వాతంత్ర్య దినోత్సవ స్పెషల్ ఆఫర్లు

GoIbibo (గోఐబీబో)

స్వాతంత్ర్య దినోత్సవ స్పెషల్ ఆఫర్: రూ.1947 నుంచి ఛార్జీలు ప్రారంభం.

డీల్ కోసం క్లిక్ చేయండి.

స్వాతంత్ర్య దినోత్సవ స్పెషల్ ఆఫర్లు

Koovs

స్వాతంత్ర్య దినోత్సవ స్పెషల్ ఆఫర్: 70శాతం వరకు + అదనంగా 10 శాతం వరకు తగ్గంపు.

కూపన్ కోడ్: FREEDOM10

డీల్ కోసం క్లిక్ చేయండి. 

స్వాతంత్ర్య దినోత్సవ స్పెషల్ ఆఫర్లు

LensKart (లెన్స్‌కార్ట్)

స్వాతంత్ర్య దినోత్సవ స్పెషల్ ఆఫర్: కళ్లద్దాల పై 68శాతం తగ్గింపు.

కూపన్ కోడ్: LKFREEDOM68

డీల్ కోసం క్లిక్ చేయండి.

 

స్వాతంత్ర్య దినోత్సవ స్పెషల్ ఆఫర్లు

Musafir

స్వాతంత్ర్య దినోత్సవ స్పెషల్ ఆఫర్: దేశీయ విమానాల పై రూ.600 వరకు తగ్గింపు.

కూపన్ కోడ్: FREEDOM

డీల్ కోసం క్లిక్ చేయండి.

స్వాతంత్ర్య దినోత్సవ స్పెషల్ ఆఫర్లు

SnapDeal (స్నాప్‌డీల్)

స్వాతంత్ర్య దినోత్సవ స్పెషల్ ఆఫర్: ఒకటి కొంటే ఒకటి ఉచితం

డీల్ కోసం క్లిక్ చేయండి.

 

స్వాతంత్ర్య దినోత్సవ స్పెషల్ ఆఫర్లు

SportKing (స్పోర్ట్‌కింగ్)

స్వాతంత్ర్య దినోత్సవ స్పెషల్ ఆఫర్: Flat 50% OFF + Extra 50% OFF on order above Rs. 1499

కూపన్ కోడ్: INDIA50

డీల్ కోసం క్లిక్ చేయండి.

 

స్వాతంత్ర్య దినోత్సవ స్పెషల్ ఆఫర్లు

TastyKhana (టేస్టీకానా)

స్వాతంత్ర్య దినోత్సవ స్పెషల్ ఆఫర్: Flat 50% Cashback on order of Rs. 200

కూపన్ కోడ్: AZADI

డీల్ కోసం క్లిక్ చేయండి.

 

స్వాతంత్ర్య దినోత్సవ స్పెషల్ ఆఫర్లు

TravelGuru(ట్రావెల్‌గురు)

స్వాతంత్ర్య దినోత్సవ స్పెషల్ ఆఫర్: హోటల్ బుకింగ్స్ పై 10శాతం ఫ్లాట్ తగ్గింపు.

కూపన్ కోడ్: HTLFLAT10

డీల్ కోసం క్లిక్ చేయండి.

TravelGuru Independence Day Offer: Flat 10% OFF on Hotel bookings Coupon Code: HTLFLAT10

Read more at: http://www.gizbot.com/tech-biz/independence-day-special-offers-and-discounts-for-online-shopping-018869-pg13.html

 

స్వాతంత్ర్య దినోత్సవ స్పెషల్ ఆఫర్లు

Yatra(యాత్ర)

స్వాతంత్ర్య దినోత్సవ స్పెషల్ ఆఫర్: అంతర్జాతీయ విమానాల పై రూ.1947 తగ్గింపు.

కూపన్ కోడ్: YIND68

డీల్ కోసం క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Independence Day Special offers and discounts for Online shopping!!!. Read more in Telugu Gizbot........
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot