50% డిస్కౌంట్.. త్వరపడండి!

స్వాంతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్‌ Flipkart లేటెస్ట్ వర్షన్ స్మార్ట్‌ఫోన్‌ల పై 50 శాతం వరు డిస్కౌంట్‌లను ఆఫర్ చేస్తుంది. ఈ ఫెస్టివ్ సీజన్‌లో భాగంగా కొత్త స్మార్ట్‌ఫోన్‌లను సొంతం చేసుకోవాలనుకునే వారికి ఈ ఆఫర్లు మరింత లాభదాయకంగా ఉంటాయి.

Read More : 8 నిమిషాల్లో 90,000 ఫోన్‌లు, దుమ్ము రేపిన Redmi 3s Prime

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

యాపిల్ నుంచి

యాపిల్ ఐఫోన్ 6ఎస్
స్వాంతంత్ర్య దినోత్సవ స్పెషల్ ఆఫర్స్‌లో భాగంగా 3 శాతం తగ్గింపుతో
బెస్ట్ ధర రూ.46,999
ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే డీల్‌ పేజీలోకి వెళ్లేందుకు క్లిక్ చేయండి.

లీఇకో నుంచి

లీఇకో లీ1ఎస్ ఇకో
స్వాంతంత్ర్య దినోత్సవ స్పెషల్ ఆఫర్స్‌లో భాగంగా 5 శాతం తగ్గింపుతో
బెస్ట్ ధర రూ.11,999
ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే డీల్‌ పేజీలోకి వెళ్లేందుకు క్లిక్ చేయండి.

ఎల్‌జీ నుంచి

ఎల్‌జీ జీ5
స్వాంతంత్ర్య దినోత్సవ స్పెషల్ ఆఫర్స్‌లో భాగంగా 11 శాతం తగ్గింపుతో
బెస్ట్ ధర రూ.46,990
ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే డీల్‌ పేజీలోకి వెళ్లేందుకు క్లిక్ చేయండి.

యాపిల్ నుంచి

యాపిల్ ఐఫోన్ 6
స్వాంతంత్ర్య దినోత్సవ స్పెషల్ ఆఫర్స్‌లో భాగంగా 6 శాతం తగ్గింపుతో
బెస్ట్ ధర రూ.36,499
ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే డీల్‌ పేజీలోకి వెళ్లేందుకు క్లిక్ చేయండి.

ఇంటెక్స్ నుంచి

ఇంటెక్స్ క్లౌడ్ 4జీ స్మార్ట్
స్వాంతంత్ర్య దినోత్సవ స్పెషల్ ఆఫర్స్‌లో భాగంగా 10 శాతం తగ్గింపుతో ఈ ఫోన్ లభ్యమవుతోంది.
బెస్ట్ ధర రూ. 4,499
ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే డీల్‌ పేజీలోకి వెళ్లేందుకు క్లిక్ చేయండి.

సామ్‌సంగ్ నుంచి

సామ్‌సంగ్ గెలాక్సీ జే5
స్వాంతంత్ర్య దినోత్సవ స్పెషల్ ఆఫర్స్‌లో భాగంగా 9 శాతం తగ్గింపుతో ఈ ఫోన్ లభ్యమవుతోంది.
బెస్ట్ ధర రూ.11,990
ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే డీల్‌ పేజీలోకి వెళ్లేందుకు క్లిక్ చేయండి.

సామ్‌సంగ్ నుంచి

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 4
స్వాంతంత్ర్య దినోత్సవ స్పెషల్ ఆఫర్స్‌లో భాగంగా 24 శాతం తగ్గింపుతో ఈ ఫోన్ లభ్యమవుతోంది.
బెస్ట్ ధర రూ.27,900
ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే డీల్‌ పేజీలోకి వెళ్లేందుకు క్లిక్ చేయండి.

షియోమీ నుంచి

షియోమీ ఎంఐ 4
స్వాంతంత్ర్య దినోత్సవ స్పెషల్ ఆఫర్స్‌లో భాగంగా 8 శాతం ధర తగ్గింపుతో ఈ ఫోన్ లభ్యమవుతోంది.
బెస్ట్ ధర రూ.22,999
ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే డీల్‌ పేజీలోకి వెళ్లేందుకు క్లిక్ చేయండి.

మోటరోలా నుంచి

మోటరోలా మోటో ఎక్స్ ప్లే
స్వాంతంత్ర్య దినోత్సవ స్పెషల్ ఆఫర్స్‌లో భాగంగా 20 శాతం ధర తగ్గింపుతో ఈ ఫోన్ లభ్యమవుతోంది.
బెస్ట్ ధర రూ.13,999
ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే డీల్‌ పేజీలోకి వెళ్లేందుకు క్లిక్ చేయండి.

షియోమీ నుంచి

షియోమీ ఎంఐ 5
స్వాంతంత్ర్య దినోత్సవ స్పెషల్ ఆఫర్స్‌లో భాగంగా 8 శాతం ధర తగ్గింపుతో ఈ ఫోన్ లభ్యమవుతోంది.

బెస్ట్ ధర రూ.22,999
ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే డీల్‌ పేజీలోకి వెళ్లేందుకు క్లిక్ చేయండి.

రిలయన్స్ నుంచి

లైఫ్ వాటర్ 8
స్వాంతంత్ర్య దినోత్సవ స్పెషల్ ఆఫర్స్‌లో భాగంగా 41 శాతం ధర తగ్గింపుతో ఈ ఫోన్ లభ్యమవుతోంది.
బెస్ట్ ధర రూ.11,400
ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే డీల్‌ పేజీలోకి వెళ్లేందుకు క్లిక్ చేయండి.

మోటరోలా నుంచి

మోటరోలా మోటో ఎక్స్ ఫోర్స్
స్వాంతంత్ర్య దినోత్సవ స్పెషల్ ఆఫర్స్‌లో భాగంగా 45 శాతం ధర తగ్గింపుతో ఈ ఫోన్ లభ్యమవుతోంది.
బెస్ట్ ధర రూ.29,999
ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే డీల్‌ పేజీలోకి వెళ్లేందుకు క్లిక్ చేయండి.

సామ్‌సంగ్ నుంచి

సామ్‌సంగ్ గెలాక్సీ ఏ5 (2016)

స్వాంతంత్ర్య దినోత్సవ స్పెషల్ ఆఫర్స్‌లో భాగంగా 32 శాతం ధర తగ్గింపుతో ఈ ఫోన్ లభ్యమవుతోంది.
బెస్ట్ ధర రూ.21,400
ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే డీల్‌ పేజీలోకి వెళ్లేందుకు క్లిక్ చేయండి.

హెచ్‌టీసీ నుంచి

హెచ్‌టీసీ డిజైర్ 820జీ+
బెస్ట్ ధర రూ.11,995

ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే డీల్‌ పేజీలోకి వెళ్లేందుకు క్లిక్ చేయండి.

హెచ్‌టీసీ నుంచి

హెచ్‌టీసీ డిజైర్ 628 డ్యుయల్ సిమ్
బెస్ట్ ధర రూ.13,674
ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే డీల్‌ పేజీలోకి వెళ్లేందుకు క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Independence Day Special! Grab Top 15 Smartphones at Up to 50% Discount Price. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot