రెడ్‌మి 4కు షాకిచ్చిన ఇన్ఫినిక్స్ నోట్ 4

ధర రూ.8,999 ధర ట్యాగ్‌తో ఈ రెండు ఫోన్‌లు ట్రేడ్ అవుతున్నాయి

|

బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ల విభాగంలో బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌గా అవతరించిన (రెడ్‌మి 4)Redmi 4కు ఈ మధ్య మార్కెట్లో లాంచ్ అయిన ఇన్ఫినిక్స్ నోట్ 4 (Infinix Note 4) అనే స్మార్ట్ ఫోన్ ను టఫ్ కాంపిటీషన్ ఎదురవుతోంది. రెడ్‌మి 4 ధీటుగా రూపుదిద్దుకున్న ఇన్ఫినిక్స్ నోట్ 4 ఫ్లిప్‌కార్ట్‌లో హాట్ కేకేలా అమ్ముడవుతోంది. ఈ రెండు ఫోన్‌ల మధ్య Spec comparisonను పరిశీలించినట్లయితే...

డిజైన్ విషయానికి వచ్చేసరికి

డిజైన్ విషయానికి వచ్చేసరికి

ఇన్ఫినిక్స్ నోట్ 4 ప్లాస్టిక్ బాడీతో వస్తోంది. ఇదే సమయంలో రెడ్‌మి 4 మెటల్ బాడీతో వస్తోంది. ఇన్ఫినిక్స్ నోట్ 4 ఈ మధ్య మార్కెట్లో లాంచ్ అయిన Honor 9 స్మార్ట్‌ఫోన్‌ను తలపిస్తుంది. రెడ్‌మి 4 ఈ మధ్య మార్కెట్లో లాంచ్ అయిన Redmi Note 4 స్మార్ట్‌ఫోన్‌ను తలపిస్తుంది. ఇన్ఫినిక్స్ నోట్ 4 బ్యాక్ కవర్‌ను రిమూవ్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు. రెడ్‌మి 4లో ఈ విధమైన వెసలుబాటు ఉండదు.

డిస్‌ప్లే విషయానికి వచ్చేసరికి,

డిస్‌ప్లే విషయానికి వచ్చేసరికి,

ఇన్ఫినిక్స్ నోట్ 4, 5.7 అంగుళాల డిస్‌ప్లేతో వస్తోంది. ఇదే సమయంలో రెడ్‌మి 4 కేవలం 5 అంగుళాల డిస్‌ప్లేను మాత్రమే కలిగి ఉంటుంది.ఈ రెండు డిస్‌ప్లేలు సమానమైన రిసల్యూషన్‌ను ఆఫర్ చేస్తున్నాయి.

ప్రాసెసర్, ర్యామ్ ఇంకా స్టోరేజ్ అంశాలను పరిశీలించినట్లయితే
 

ప్రాసెసర్, ర్యామ్ ఇంకా స్టోరేజ్ అంశాలను పరిశీలించినట్లయితే

ఇన్ఫినిక్స్ నోట్ 4 స్మార్ట్‌ఫోన్ octa-core MediaTek MT6753 చిప్‌సెట్ పై రన్ అవుతుంది. 3జీబి ర్యామ్, 32 జీబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం.

ప్రాసెసర్, ర్యామ్ ఇంకా స్టోరేజ్ రెడ్‌మి 4

ప్రాసెసర్, ర్యామ్ ఇంకా స్టోరేజ్ రెడ్‌మి 4

octa-core Qualcomm Snapdragon 435 చిప్‌సెట్ పై రన్ అవుతుంది. 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్.

కెమెరా విషయానికి వచ్చేసరికి

కెమెరా విషయానికి వచ్చేసరికి

ఇన్ఫినిక్స్ నోట్ 4 స్మార్ట్‌ఫోన్ 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ అలానే 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలను కలిగి ఉంది. ఇదే సమయంలో రెడ్‌మి 4 ఫోన్ 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా అలానే 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలతో వస్తోంది.

బ్యాటరీ ఇంకా సాఫ్ట్‌వేర్ అంశాలను పరిశీలించినట్లయితే...

బ్యాటరీ ఇంకా సాఫ్ట్‌వేర్ అంశాలను పరిశీలించినట్లయితే...

ఈ రెండు ఫోన్‌లకు బ్యాటరీ ప్రధాన హైలైట్‌గా నిలిచినప్పటికి ఇన్ఫినిక్స్ నోట్ 4 ఫోన్ ఏకంగా 4300mAh బ్యాటరీతో వస్తోంది. XCharge అనే ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని కూడా ఈ బ్యాటరీ సపోర్ట్ చేస్తుంది. ఇదే సమయంలో రెడ్‌మి 4 స్మార్ట్‌ఫోన్ 4100mAh బ్యాటరీతో వస్తోంది.

సాఫ్ట్‌వేర్ విషయానికి వచ్చేసరికి

సాఫ్ట్‌వేర్ విషయానికి వచ్చేసరికి

ఇన్ఫినిక్స్ నోట్ 4 స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. ఇదే సమయంలో రెడ్‌మి 4 ఆండ్రాయిడ్ మార్ష్ మల్లో ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది.

ధరలు...

ధరలు...

మార్కెట్లో రెడ్‌మి 4, 3జీ ర్యామ్ + 32జీబి స్టోరేజ్ ధర రూ.8,999గా ఉంది. అమెజాన్ అలానే ఎంఐ.కామ్ లు ఎక్స్ క్లూజివ్ గా ఈ ఫోన్ లను విక్రయిస్తోన్నాయి. ఇదే సమయలో ఇన్ఫినిక్స్ నోట్ 4 ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా ట్రేడ్ అవుతోంది ధర రూ.8,999.

Best Mobiles in India

English summary
Infinix Note 4 Faces a Stiff Challenge from the Xiaomi Redmi 4 in India. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X