అదిరే ఫీచర్లతో Infinix Note 5 Stylus, ధర రూ. 15,999

హాంగ్‌కాంగ్ మొబైల్ దిగ్గజం ఇన్ఫినిక్స్ తన కొత్త ఫోన్ Infinix Note 5 Stylus ను నిన్న ఇండియా మార్కెట్లో విడుదల చేసింది.

|

హాంగ్‌కాంగ్ మొబైల్ దిగ్గజం ఇన్ఫినిక్స్ తన కొత్త ఫోన్ Infinix Note 5 Stylus ను నిన్న ఇండియా మార్కెట్లో విడుదల చేసింది. ఈ ఏడాది ఆగస్టులో స్మార్ట్‌2 పేరిట ఆండ్రాయిడ్ ఫోన్ ను లాంచ్ చేసిన ఈ కంపెనీ ఇప్పుడు అదిరిపోయే ఫీచర్లతో Note 5 Stylus ను రిలీజ్ చేసింది. ఫోన్‌తోపాటు స్పెషల్ గా ఎక్స్ పెన్ స్టైల‌స్ ను అందిస్తున్నారు. దీని సహాయంతో నోట్స్ రాసుకోవచ్చు, స్క్రీన్ షాట్స్, ఫొటోలు తీసుకోవచ్చు, ఫైల్స్ చూడవచ్చు,ఫోన్‌లో మరెన్నో పనులకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది.ఈ ఫోన్ ధర మరియు ఫీచర్లను ఒక సారి పరిశీలిస్తే...

 

డబ్బులు సంపాదించి పెట్టే 12 యాప్స్ మీ కోసండబ్బులు సంపాదించి పెట్టే 12 యాప్స్ మీ కోసం

ఫీచర్లు...

ఫీచర్లు...

6 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2.5 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 16 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

ధర...

ధర...

ఈ ఫోన్ రూ.15,999 ధరకు వినియోగదారులకు ఫ్లిప్ కార్ట్ సైట్లో డిసెంబర్ 4వ తేదీ నుంచి లభ్యం కానుంది. బార్డెక్స్ రెడ్, చార్‌కోల్ బ్లూ రంగుల్లో ఇది లభించనుంది.

6 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే...
 

6 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే...

6 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే కలిగిన ఈ ఫోన్‌ 18:9 ఫుల్‌వ్యూ డిస్‌ప్లేతో రానుంది. ఆండ్రాయిడ్‌ 8.1 ఓరియో పై పనిచేస్తుంది. octa-core MediaTek Helio P23 ప్రాసెసర్‌ను దీనిలో అమర్చారు.

కెమెరా....

కెమెరా....

16మెగాపిక్సెల్‌ వెనుక కెమెరా, ముందువైపు కూడ 16మెగాపిక్సెల్‌ కెమెరాను అమర్చారు. ఫోన్ వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్‌లో 4000 ఎంఏహెచ్ కెపాసిటీ ఉన్న భారీ బ్యాటరీని ఏర్పాటు చేశారు.

జియో ఆఫర్లు...

జియో ఆఫర్లు...

ఈ ఫోన్‌పై జియో రూ.2200 విలువైన క్యాష్‌బ్యాక్‌ను వోచర్ల రూపంలో అందిస్తుంది. దీంతోపాటు 50 జీబీ అదనపు డేటా ఉచితంగా లభిస్తుంది.

Best Mobiles in India

English summary
Infinix Note 5 Stylus With 18:9 Display, 4,000mAh Battery Launched in India: Price, Specifications.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X