10 కోర్ ప్రాసెసర్‌తో Epic 1 ఫోన్, ధర రూ.12,999!
అమెరికాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌పోన్‌ల తయారీ కంపెనీ ఇన్‌ఫోకస్ ‘Epic 1' పేరుతో శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది.
అమెరికాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌పోన్‌ల తయారీ కంపెనీ ఇన్‌ఫోకస్ 'Epic 1' పేరుతో శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. 10 కోర్ ప్రాసెసర్‌తో వచ్చిన ఈ పోన్ ధర రూ.12,999. అక్టోబర్ 25 నుంచి ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. అమెజాన్ ఇండియన్ ఈ ఫోన్‌లను ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తుంది. ప్రీఆర్డర్స్ ఇప్పటికే మొదలయ్యాయి...
Read More : జియో ఎఫెక్ట్ : 10జీబి 4జీ డేటా పూర్తిగా ఉచితం!

Infocus Epic 1 ఫోన్ స్పెసిఫికేషన్స్ పరిశీలించినట్లయితే...
5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్1080x 1920పిక్సల్స్), ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం,
లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ప్రాసెసర్ ఇంకా ర్యామ్
డెకా కోర్ 1.2గిగాహెర్ట్జ్ మీడియాటెక్ హీలియో ఎక్స్20 ఎంటీ6797ఎమ్ ప్రాసెసర్, మాలీ టీ720 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 3జీబి ర్యామ్,

ఇంటర్నల్ స్టోరేజ్
32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్‌ను ఎక్స్‌ప్యాండ్ చేసుకునే అవకాశం,
లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కెమెరా, బ్యాటరీ
16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టైబిలైజేషన్, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 4జీ VoLTE సపోర్ట్, యూఎస్బీ టైప్ సీ సపోర్ట్.

ఇప్పటికే మార్కెట్లో..
మిజు, షియోమీ, జోపో వంటి కంపీలు ఇప్పటికే డెకా కోర్ మీడియాటెక్ ప్రాసెసర్ ఫోన్‌లను ఇప్పటికే మార్కెట్లో లాంచ్ చేసాయి. వీటిలో జోపో కంపెనీ లాంచ్ చేసిన స్పీడ్ 8 మాత్రమే ఇండియన్ మార్కెట్లో లభ్యమవుతోంది. ఈ ఫోన్ ధర రూ.25,000 పైనే ఉంది. షియోమీ రెడ్మీ ప్రో, మిజు ఎంఎక్స్6 ఫోన్‌లు ఇంకా మార్కెట్లో లాంచ్ కాలేదు.
లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి


Click it and Unblock the Notifications








