చైనాకు ధీటుగా అమెరికా, రూ.12,999కే భారీ ఫీచర్ల ఫోన్

అమెరికా కంపెనీ ఇన్‌ఫోకస్ 'ఎపిక్ 1' పేరుతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాలో అనౌన్స్ చేసింది. డెకా కోర్ (10 కోర్) ప్రాసెసర్‌తో వస్తోన్న ఈ ఫోన్ ధర రూ.12,999గా ఫిక్స్ చేసారు. అక్టోబర్ 25ను మార్కెట్లో లాంచ్ అవుతుంది. డెకా కోర్ ప్రాసెసర్‌తో కూడిన మీడియాటెక్ MT6797M చిప్‌సెట్ ఈ ఫోన్‌కు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.

Read More : రూ.10,999కే బ్రాండెడ్ 4జీబి ర్యామ్ ఫోన్, నేటి అర్థరాత్రి నుంచి సేల్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

InFocus Epic 1 ఫోన్ ప్రత్యేకతలు..

5.5 అంగుళాల ఆన్-సెల్ డిస్‌ప్లే (రిసల్యూషన్ కెపాసిటీ 1920 x 1080పిక్సల్స్),

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ర్యామ్, ఇంటర్నల్ స్టోరేజ్

3జీబి ర్యామ్,, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా డివైస్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,

కెమెరా, బ్యాటరీ ఇంకా కనెక్టువిటీ ఫీచర్లు...

16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ పీడీఏఎఫ్ ఫాస్ట్ ఫోకస్ అండ్ డ్యుయల్ ఫ్లాస్ నేచురల్ టోన్, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ విత్ 4జీ ఎల్టీఈ నెట్ వర్క్ సపోర్ట్, యూఎస్బీ టైప్ సీ సపోర్ట్, 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

2015లో ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి

2015లో ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన ఇన్‌ఫోకస్, అప్పటి నుంచి అనేక మోడల్స్‌లో ఫోన్‌లను లాంచ్ చేస్తూనే ఉంది.

బింగో 50+ పేరుతో..

డిచిన ఆగష్టులో బింగో 50+ పేరుతో ఓ బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ ఫోన్‌ను ఇన్‌ఫోకస్ ఇండియాలో లాంచ్ చేసింది. ఈ పోన్ ధర రూ.7,999.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

స్పెసిఫికేషన్స్ వచ్చేసరికి..

5.5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), 1.3గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ మీడియాటెక్ ఎంటీ6753 ప్రాసెసర్, 3జీబి ర్యామ్, హైబ్రీడ్ డ్యుయల్ సిమ్,

4జీ VoLTE సపోర్ట్..

హైబ్రీడ్ డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మల్లో ఆపరేటింగ్ సిస్టం, 2600 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ VoLTE సపోర్ట్.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
InFocus Epic 1 with Deca-Core Helio X20 SoC launching on Oct 25th. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot