నాలుగు కెమెరాలతో Infocus Snap 4, ధర రూ.11,999

అమెరికన్ బ్రాండ్ ఇన్‌ఫోకస్ (Infocus), రెండు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. ఇన్‌ఫోకస్ స్నాప్ 4 (Infocus Snap 4), ఇన్‌ఫోకస్ టర్బో 5 ప్లస్ (Infocus Turbo 5 Plus) మోడల్స్‌లో ఈ ఫోన్‌లు అందుబాటులో ఉంటాయి. ఇన్‌ఫోకస్ స్నాప్ 4 ధర రూ.11,999. టర్బో 5 ప్లస్ ధర రూ.8,999.

నాలుగు కెమెరాలతో Infocus Snap 4, ధర రూ.11,999

Read More : వాట్సాప్‌లో పొరపాటుగా పంపిన మెసేజ్‌ను డిలీట్ చేయవచ్చు

ఇన్‌ఫోకస్ స్నాప్ 4 స్పెసిఫికేషన్స్.. 5.2 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, ఆక్టా-కోర్ మీడియాటెక్ MT6750N ప్రాసెసర్, 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 13 మెగా పిక్సల్ + 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ + 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3000mAh బ్యాటరీ, ఫింగర్ ప్రింట్ సెన్సార్.

నాలుగు కెమెరాలతో Infocus Snap 4, ధర రూ.11,999

Read More : Apple ఈవెంట్ ముఖ్యాంశాలు

ఇన్‌ఫోకస్ టర్బో 5 ప్లస్ స్పెసిఫికేషన్స్.. 5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, ఆక్టా-కోర్ మీడియాటెక్ MT6750N ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4850mAh బ్యాటరీ, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ ఎల్టీఈ విత్ వోల్ట్ సపోర్ట్, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, మైక్రో యూఎస్బీ పోర్ట్.

English summary
Infocus Snap 4 With Four Cameras and Turbo 5 Plus With 4850mAh Battery Launched. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot