ఆ అమెరికా కంపెనీ మొదటి సారి....!!!

Posted By: Super

ఆ అమెరికా కంపెనీ మొదటి సారి....!!!

 

అమెరికా కంప్యూటర్ల తయారీ కంపెనీ ఇన్పో సోనిక్స్ (Infosonics) తన తొలి ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను లాంఛ్ చేసింది. ‘వెరీ కూల్ ఎస్700’ పేరుతో విడుదల కాబోతున్న ఈ హ్యాండ్‌సెట్ మార్కెట్లో పోటీతత్వం పెంచటం ఖాయమన్న వార్తలు వినిపిస్తున్నాయి. శక్తివంతమైన హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ ఫీచర్లను ఈ డివైజ్ ఒదిగి ఉంది.

‘వెరీ కూల్ ఎస్700’ కీలక ఫీచర్లు:

* 3.5 అంగుళాల టచ్ స్ర్కీన్,

* ఆండ్రాయిడ్ 2.0 ఫ్రోయో ఆపరేటింగ్ సిస్టం,

* డ్యూయల్ సిమ్,

* డ్యూయల్ కెమెరా (2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా),

* 2జీ, 3జీ నెట్‌వర్క్ సపోర్ట్,

* వై-ఫై

* బ్లూటూత్ 2.1,

* జీపీఎస్,

* ఎక్సప్యాండబుల్ మెమెరీ 32జీబి,

* 1400 mAh లితియమ్ ఐయాన్ బ్యాటరీ.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot