నోకియా ఫోన్‌‍లు@ నమ్మలేని నిజాలు

|

కెమెరా స్మార్ట్‌ఫోన్‌ల ఆవిష్కరణతో జనంలో ఫోటోగ్రఫీ పై మరింత మక్కువ పెరిగింది. ఒక్క 2011లోనే 375 బిలియన్ల చిత్రాలను కెమెరాలలో బంధించటం జరిగింది. వాటిలో అత్యధిక శాతం ఫోటోలను నోకియా కెమెరా ఫోన్‌ల ద్వారా చిత్రీకరించటం విశేషం. నోకియా తాను రూపొందించిన ప్రతీ కెమెరా ఫోన్‌కు ఓ చరిత్ర ఉంది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా నోకియా కెమెరా‌ఫోన్‌లకు సంబంధించి నివ్వెరపోయే వాస్తవాలను మీతో షేర్ చేసుకుంటున్నాం.......

నోకియా మొదటి కెమెరా ఫోన్ ‘నోకియా 7650' 2001లో విడుదలైన హాలీవుడ్ చిత్రం మైనార్టీ రిపోర్ట్‌లో వినియోగించారు.

2003లో నోకియా వీడియో రికార్డ్రర్‌తో కూడిన మొట్టమొదటి ఫోన్‌ను ఆవిష్కరించింది. ఆ మోడల్ పేరు నోకియా 3650.

2005లో నోకియా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక డిజిటల్ కెమెరాల విక్రయించిన బ్రాండ్‌గా గుర్తింపును మూటగట్టుకుంది.

2005లో నోకియా ఎన్70 పేరుతో డెడికేటెడ్ కెమెరా షట్టర్ బటన్‌తో కూడిన మొదటి స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది.

నోకియా నుంచి 2006లో విడుదలైన మరో కెమెరా ఫోన్ నోకియా ఎన్93 ఈ కెమెరా 3ఎక్స్ ఆప్టికల్ జూమ్ ఫీచర్‌ను కలిగి ఉంది.

2008లో నోకియా కొడాక్‌కు మించి కెమెరాలను విక్రయించగలిగింది.

2011లో ప్రపంచపు అతిపెద్ద స్టాప్-మోషన్ యానిమేషన్ చిత్రాన్ని నోకియా ఎన్8 ద్వారా చిత్రీకరించటం విశేషం.

నోకియా 808 ప్యూర్‌వ్యూ మోడల్‌లో ఏర్పాటు చేసిన కెమెరా సెన్సార్ వ్యవస్థ కంపాక్ట్ కెమెరాలకు రెండితల పెద్దది.

నోకియా లూమియా 920 మోడల్‌లో ఏర్పాటు చేసిన కెమెరా వ్యవస్థ మనిషికన్నా300 రెట్లు వేగవంతంగా స్పందిస్తుంది.

నోకియా లూమియా 925 చిన్నవైన లెన్స్ కలిగి ఉన్నప్పటికి ఉత్తమ క్వాలిటీ ప్రో క్వాలిటీ చిత్రాలను క్యాప్చర్ చేయగలదు.

Interesting Facts About Nokia

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X