'ఇంటెక్స్' అమ్ముల పొదిలోకి మరో 'హాట్‌షాట్'

Posted By: Staff

'ఇంటెక్స్' అమ్ముల పొదిలోకి మరో 'హాట్‌షాట్'

ఇండియన్ మొబైల్ మార్కెట్లోకి తక్కవ ఖరీదు కలిగిన మొబైల్ ఫోన్స్‌ని విడుదల చేసే మొబైల్ కంపెనీగా ఇప్పటికే 'ఇంటెక్స్' సంస్ద పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది. డ్యూయల్ సిమ్ ఫీచర్‌తో మార్కెట్లోకి కొత్తగా 'ఇంటెక్స్ ఇన్ 001 హాట్‌షాట్' మొబైల్ ఫోన్‌ని విడుదల చేసింది. బేసిక్ మోడల్ విభాగంలో విడుదల చేసిన ఈ మొబైల్ ఫోన్‌లో ఫోటోల కొసం ప్రత్యేకంగా 2 మెగా ఫిక్సల్ కెమెరాని నిక్షిప్తం చేసారు. కెమెరాకి ఫ్లాష్ ప్రత్యేకం.

ఇంటర్నెట్‌కి కెనెక్ట్ అయ్యేందుకు గాను ఇందులో జిపిఆర్‌ఎస్ ఫీచర్ ప్రత్యేకం. కనెక్టివిటీ ఫీచర్ అయిన బ్లూటూత్, యుఎస్‌బిలను కూడా ఇందులో రూపొందించారు. ఎంటర్టెన్మెంట్ విషయానికి వస్తే మ్యూజిక్ ప్లేయర్, ఎఫ్ ఎమ్ రేడియా అదనం. వన్ ఇండియా పాఠకుల కొసం దీని ప్రత్యేకతలు క్లుప్తంగా..

'ఇంటెక్స్ ఇన్ 001 హాట్‌షాట్' మొబైల్ ప్రత్యేకతలు:

మొబైల్ ధర సుమారుగా రూ: 2,500/-

జనరల్:

* Multiple Sim (GSM+GSM)
* Voice Record
* Dual Language Support (English+Hindi)
* Torch

ఎంటర్టెన్మెంట్:

* 2.0 Megapixel Camera
* Camera Features: Flash
* Music player
* FM Radio
* Wireless FM
* Standard (3.5mm) earphone jack

కనెక్టివిటీ:

* Internet (GPRS/EDGE)
* Bluetooth
* USB

ప్రీ - లొడెడ్ అప్లికేషన్స్:

* Social Networking
* Webcam
* Lost Mobile Tracker

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting