మార్కెట్లోకి ఇంటెక్స్ ఇన్ 4370 కూల్ మొబైల్

ఇంటెక్స్ ఇన్ 4370 కూల్ మొబైల్‌లో1.3 మెగా ఫిక్సల్ కెమెరాని నిక్షిప్తం చేయడం జరిగింది. దీంతో యూజర్స్ చూడచక్కని ఇమేజిలను తీసుకొవచ్చు. వీటితోపాటు 1280 X 1024 ఫిక్సల్ రిజల్యూషన్, డిజిటల్ జూమ్‌ని కూడా కెమెరా అందిస్తుంది. ఇందులో ఉన్న ఆడియో, వీడియో ప్లేయర్స్ యూజర్స్‌కు వినసొంపైన సంగీతాన్ని అందిస్తాయి. ఎఫ్‌ఎమ్ రేడియో ఈ మొబైల్‌లో ప్రత్యేకం. ఇంటెక్స్ ఇన్ 4370 కూల్ మొబైల్ ఫీచర్స్‌ని క్లుప్తంగా పరిశీలించినట్లైతే...
ఇంటెక్స్ ఇన్ 4370 కూల్ మొబైల్ ప్రత్యేకతలు:
మెసెజింగ్
ఎస్‌ఎమ్‌ఎస్: Yes
ఎమ్‌ఎమ్‌ఎస్: Yes
ఈమెయిల్: Yes
పుష్ మెయిల్: No
కెమెరా
కెమెరా: Yes
కెమెరా మెగా ఫిక్సల్: 1.3 MP, 1280 x 1024 Pixels
కెమెరా జూమ్: Yes
వీడియా క్యాప్చర్: MPEG4, AVI, H.263, H.264
కనెక్టివిటీ
పోర్ట్స్: USB Port 2.0
ఇన్‌ప్రారెడ్: Yes
బ్లూటూత్: Bluetooth with A2DP
వై-పై: No
ఇంటర్నెట్: GPRS, WAP
ఎంటర్టెన్మెంట్
మ్యూజిక్ ప్లేయర్: MP3 Player
ఎప్‌ఎమ్ రేడియో: FM Radio with Scheduled FM Recording
గేమ్స్: Yes
రింగ్ టోన్స్: Yes
టెక్నాలజీ
3జీ: No
నెట్ వర్క్
స్టాండ్ బై టైమ్: Upto 260 Hours
ఆపరేటింగి ఫ్రీక్వెన్సీ: Dual-Band GSM 900/ 1800 MHz
టాక్ టైమ్: Upto 4 Hours
జిపిఎస్: No
ఫోన్‌తో పాటు లభించేవి
కిట్: Handset, USB Cable, User Guide
బ్యాటరీ బరువు: 90 g
ఛార్జర్: Included
హెడ్ సెట్: Included
స్పీకర్: Yes
ధర రూ 2, 700/-


Click it and Unblock the Notifications