థమ్స్ అప్ థండర్ మాదిరే కిక్ ఇంటెక్స్ థండర్ మొబైల్

Posted By: Super

థమ్స్ అప్ థండర్ మాదిరే కిక్ ఇంటెక్స్ థండర్ మొబైల్

15సంవత్సరాలు ఎక్స్ పీరియన్స్ కలిగిన న్యూఢిల్లీ ఆధారిత ఇంటెక్స్ టెక్నాలజీస్‌కి డెవలప్‌మెంట్, నాణ్యమైన హార్డ్ వేర్ ఉత్పత్తులను తయారుచేయడంలో మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్న విషయం తెలిసిందే. దేశంలో ఉన్న రిటైలర్స్ వద్ద నుండి మంచి గుడ్ విల్ కొట్టేసి ప్రపంచం మొత్తం మంచి పేరుని తెచ్చికుంది. క్వాలిటీ సర్వీసెస్‌ని అందించినందుకు గాను ఇండియన్ గవర్నమెంట్ నుండి పలు అవార్డులను అందుకున్న విషయం కూడా తెలిసిందే. ఇలాంటి ప్రత్యేకతలున్న ఇంటెక్స్ టెక్నాలజీస్ ఇటీవల కాలంలో మొబైల్ రంగంలోకి అడుగుపెట్టడం జరిగింది.

మార్కెట్లోకి కొత్త మొబైల్ హ్యాండ్ సెట్‌ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుంది. ఇంటెక్స్ టెక్నాలజీస్ విడుదల చేయనున్న ఆ మొబైల్ పేరు ఇంటెక్స్ ఇన్ 4500 థండర్.
ఇంటెక్స్ టెక్నాలజీస్ ఇంటెక్స్ ఇన్ 4500 థండర్ మొబైల్ పోన్‌ని బేసిక్ హ్యాండ్ సెట్ విభాగంలో విడుదల చేసింది. ఇంటెక్స్ ఇన్ 4500 థండర్ మొబైల్‌ క్లుప్తంగా...

ఇంటెక్స్ ఇన్ 4500 థండర్ మొబైల్ ఫీచర్స్:

మెసెజింగ్
ఎస్‌ఎమ్‌ఎస్: Yes
ఎమ్‌ఎమ్‌ఎస్: Yes
ఈమెయిల్: No
పుష్ మెయిల్: No

కెమెరా
కెమెరా: Yes
కెమెరా మెగా ఫిక్సల్: 0.3 MP, 640 x 480 Pixels, VGA
కెమెరా జూమ్: Yes
వీడియా క్యాప్చర్: Yes

కనెక్టివిటీ
ఇన్‌ప్రారెడ్: No
బ్లూటూత్: Bluetooth with A2DP
వై-పై: No
ఇంటర్నెట్: GPRS, WAP

ఎంటర్టెన్మెంట్
మ్యూజిక్ ప్లేయర్: MP3 Player
ఎప్‌ఎమ్ రేడియో: FM Radio with Scheduled FM Recording
గేమ్స్: Yes
రింగ్ టోన్స్: 64 Polyphonic, MP3

టెక్నాలజీ
3జీ: No

నెట్ వర్క్
స్టాండ్ బై టైమ్: Upto 400 Hours
ఆపరేటింగి ఫ్రీక్వెన్సీ: Dual-Band GSM 900/ 1800 MHz
టాక్ టైమ్: Upto 4 Hours
జిపిఎస్: No

ఫోన్‌తో పాటు లభించేవి
కిట్: Handset, User Guide
బ్యాటరీ బరువు: 105 g
ఛార్జర్: Included
హెడ్ సెట్: Included
స్పీకర్: Yes

ధర రూ 3,000.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot