ఇంటెక్స్ డ్యూయల్ సిమ్ మొబైల్ ఇన్ 4570 ఎక్స్‌ప్లాడ్

Posted By: Super

ఇంటెక్స్ డ్యూయల్ సిమ్ మొబైల్ ఇన్ 4570 ఎక్స్‌ప్లాడ్

15 సంవత్సరాలు ఎక్స్ పీరియన్స్ కలిగిన న్యూఢిల్లీ ఆధారిత ఇంటెక్స్ టెక్నాలజీస్‌కి డెవలప్‌మెంట్, నాణ్యమైన హార్డ్ వేర్ ఉత్పత్తులను తయారుచేయడంలో మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్న విషయం తెలిసిందే. దేశంలో ఉన్న రిటైలర్స్ వద్ద నుండి మంచి గుడ్ విల్ కొట్టేసి ప్రపంచం మొత్తం మంచి పేరుని తెచ్చికుంది. క్వాలిటీ సర్వీసెస్‌ని అందించినందుకు గాను ఇండియన్ గవర్నమెంట్ నుండి పలు అవార్డులను అందుకున్న విషయం కూడా తెలిసిందే. ఇలాంటి ప్రత్యేకతలున్న ఇంటెక్స్ టెక్నాలజీస్ ఇటీవల కాలంలో మొబైల్ రంగంలోకి అడుగుపెట్టడం జరిగింది.

మార్కెట్లోకి కొత్త మొబైల్ హ్యాండ్ సెట్‌ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుంది. ఇంటెక్స్ టెక్నాలజీస్ విడుదల చేయనున్న ఆ మొబైల్ పేరు ఇంటెక్స్ ఇన్ 4570 ఎక్స్‌ప్లాడ్. ఇంటెక్స్ ఇన్ 4570 ఎక్స్‌ప్లాడ్ మొబైల్‌ని డ్యూయల్ సిమ్ కేటగిరిలో విడుదల చేశారు. ఇంటెక్స్ ఇన్ 4570 ఎక్స్‌ప్లాడ్ ఫీచర్స్‌ని గనుక నిశితంగా పరిశీలించినట్లైతే...

ఇంటెక్స్ ఇన్ 4570 ఎక్స్‌ప్లాడ్ మ్యూజిక్ మొబైల్ ఫోన్ ఫీచర్స్:

* Dual Speakers
* Large 2.6-inch display
* Dedicated music keys
* Bluetooth connectivity
* Auto Call Record
* Facebook quick access

ఇంటెక్స్ ఇన్ 4570 ఎక్స్‌ప్లాడ్ ఫీచర్స్:

నెట్ వర్క్:

* 2G: GSM 850 / 900 / 1800 / 1900 MHz

చుట్టుకొలతలు:

* Dimensions: 116 x 47.5 x 15.5 MM
* Weight: 112 G
* Form Factor: Bar

డిస్ ప్లే:

* 2.6-inch QVGA Display screen
* Resolution: 240 x 320 Pixels

కెమెరా ఫీచర్స్:

* 1.3 Megapixel Camera with Digital Zoom
* Video Recording
* Video Player

ఎంటర్టెన్మెంట్:

* Music Player with Equalizer, Sound Recording and Dual Speakers
* FM Radio with Recording, FM Scheduler
* Games
* Integrated Facebook

మొమొరీ:

* External Memory: Up to 32GB
* Memory Slot: Micro SD/T-Flash Card
* SMS Storage 200
* Phonebook 1000 Entries

డేటా అండ్ కనెక్టివిటీ:

* GPRS
* Bluetooth with A2DP
* USB Port
* WAP Browser

పవర్ అండ్ మేనేజ్‌మెంట్:

* 1300 mAH Li-ion Standard Battery
* Talk Time Up to 5 hours, Stand By Time Up to 500 hours

వేరే ఫీచర్స్:

* Connectivities: Intex PC Suite, Modem
* Organizer
* Torch Light
* Multi Languages (English, Hindi)
* Mobile Tracker
* Auto Call Recording
* Answer Machine

కలర్స్ : Black with Green

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot