రూ.3,555కే ఇంటెక్స్ ఆక్వా 3జీ స్మార్ట్‌ఫోన్
తక్కువ ధర స్మార్ట్‌ఫోన్‌లకు మార్కెట్లో డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ప్రముఖ దేశవాళీ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ ఇంటెక్స్ టెక్నాలజీస్ ‘ఆక్వా 3జీ' (Aqua 3G) పేరుతో ఓ 3జీ స్మార్ట్‌ఫోన్‌ను బుధవారం మార్కెట్లో ఆవిష్కరించింది. ఈ డ్యూయల్ సిమ్ స్మార్ట్ మొబైలింగ్ డివైస్ ధర రూ.3,555. ఫోన్ కీలక్ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే...

4 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్),
డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ,
ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
256ఎంబి ర్యామ్,
512ఎంబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
2 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ కెమెరా,
వీజీఏ క్వాలిటీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),
1400ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫోన్ కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, బ్లూటూత్, ఎఫ్ఎమ్ రేడియో).
ధర రూ.3,555.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications