రూ.4,199కే ఆండ్రాయిడ్ నౌగట్ ఫోన్, 4జీ వోల్ట్ సపోర్ట్ కూడా

ఇంటెక్స్, తన ఆక్వా సిరీస్ నుంచి సరికొత్త ఫోన్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. ఆక్వా ఏ4 పేరుతో విడుదలైన ఈ ఫోన్ ధర రూ.4,199. ఆండ్రాయిడ్ నౌగట్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. 4జీ వోల్ట్ సపోర్ట్ ఫోన్‌కు అదనపు బలం.

రూ.4,199కే ఆండ్రాయిడ్ నౌగట్ ఫోన్, 4జీ వోల్ట్ సపోర్ట్ కూడా

ఆక్వా ఏ4 స్పెసిఫికేషన్స్... 4 అంగుళాల WVGA డిస్‌ప్లే (రిసల్యూషన్480x 854పిక్సల్స్), ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, 1.3గిగాహెట్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్, మాలీ 400ఎంపీ2 జీపీయూ, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (డ్యుయల్ సిమ్, 4జీ విత్ వోల్ట్ సపోర్ట్, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, మైక్రో యూఎస్బీ, 3.5ఎమ్ఎమ్ జాక్, జీ సెన్సార్స్, స్మార్ట్ గెస్ట్యర్), 1750mAh బ్యాటరీ, ఫోన్ చుట్టుకొలత 124.8 x 64.4 x 11.0 మిల్లీ మీటర్లు, బరువు 119 గ్రాములు. క్యూఆర్ కోడ్ స్కానర్, జెండర్ వంటి విప్లవాత్మక ఫీచర్లను ఇంటెక్స్ ఈ డివైస్‌లో ముందుగానే లోడ్ చేసి ఇస్తోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

లేటెస్టుగా లాంచ్ అయిన 10 4G VoLTE ఫోన్‌ల వివరాలు..

రిలయన్స్ జియో రాకతో ఒక్కసారిగా 4జీ స్మార్ట్‌ఫో‌న్‌ల వినియోగం మరింతగా ఊపందుకుంది. ఈ నేపథ్యంలో దేశవాళీ కంపెనీలతో పాటు చైనా కంపెనీల బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో 4G VoLTE సపోర్ట్ ఫోన్‌లను మార్క్టెట్లో ఆఫర్ చేస్తున్నాయి. రూ.4,000 ధర రేంజ్‌లో మార్కెట్లో లేటెస్టుగా లాంచ్ అయిన 10 4G VoLTE ఫోన్‌ల వివరాలను ఇప్పుడు చూద్దాం...

Sansui Horizon 1

శాంసుయ్ హారిజాన్ 1
ధర రూ.3,999
4జీ వోల్ట్ సపోర్ట్
పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Swipe Konnect Star 4G

స్వైప్ కనెక్ట్ స్టార్ 4జీ
ధర రూ.3,799
4జీ వోల్ట్ సపోర్ట్
పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Lava 4G Connect M1

లావా 4జీ కనెక్ట్ ఎమ్1
ధర రూ.3,333
4జీ వోల్ట్ సపోర్ట్
పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Intex Aqua 4.0 4G

ఇంటెక్స్ ఆక్వా 4.0జీ
ధర రూ.3,799
4జీ వోల్ట్ సపోర్ట్
పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Lyf Flame 7S

లైఫ్ ఫ్లేమ్ 7ఎస్
ధర రూ.4,000
4జీ వోల్ట్ సపోర్ట్
పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Swipe Konnect Neo 4G

స్వైప్ కనెక్ట్ నియో 4జీ
ధర రూ.3,199
4జీ వోల్ట్ సపోర్ట్
పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Ringing Bells Elegant

రింగింగ్ బెల్స్ ఎలిగెంట్
ధర రూ.3,499
4జీ వోల్ట్ సపోర్ట్
పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Lyf Flame 7

లైఫ్ ఫ్లేమ్ 7
ధర రూ.3,499
4జీ వోల్ట్ సపోర్ట్
పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Micromax Bharat 2

మైక్రోమాక్స్ భారత్ 2
ధర రూ.3,499
4జీ వోల్ట్ సపోర్ట్
పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Intex Aqua A4 launched with Android Nougat at Rs 4,199. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot