ఇంటెక్స్ ఆక్వా కర్వ్@రూ.12,490
ప్రముఖ దేశవాళీ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ ఇంటెక్స్ మరో బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ఇంటెక్స్ ఆక్వా కర్వ్ పేరుతో విడుదలైన ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ హ్యాండ్‌సెట్ ధర రూ.12,490. 5 అంగుళాల తాకే తెర, జెల్లీబీన్ ప్లాట్‌ఫామ్, 1.3గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ మీడియాటెక్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్ ప్రత్యేకతలు ఈ ఫోన్‌లో ఉన్నాయి. ఇంటెక్స్ ఆక్వా కోర్ పూర్తి స్పెసిఫికేషన్లను పరిశీలించినట్లయితే...

ఫోన్ బరువు 152 గ్రాములు,
డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
5 అంగుళాల క్యూహైడెఫినిషన్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 960 × 540పిక్సల్స్),
1.3గిగాహెట్జ్ క్వాడ్-కోర్ మీడియాటెక్ ఎంటీ6582 ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
8 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ కెమెరా విత్ ఎల్ఈడి ఫ్లాష్,
2 మెగా పి క్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
3జీ, వై-ఫై 802.11 b/g/n,
బ్లూటూత్, ఏ2డీపీ, జీపీఎస్ సపోర్ట్,
2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ (4.5 గంటల టాక్‌టైమ్, 180 గంటల స్టాండ్‌బై టైమ్).
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








