Home
Mobile

ఇంటెక్స్ నుంచి రెండు ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ స్మార్ట్‌ఫోన్‌లు

ప్రముఖ దేశవాళీ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ ఇంటెక్స్ టెక్నాలజీస్ ఆక్వా ఐ14, ఆక్వా ఎన్15 మోడల్స్‌లో రెండు సరికొత్త ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లోకి తీసుకువచ్చింది. వీటిలో ఆక్వా ఐ14 మోడల్ ధర రూ.7,090. ఆక్వా ఎన్15 మోడల్ ధర రూ.6,090. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతాయి.

 ఇంటెక్స్ నుంచి రెండు ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ స్మార్ట్‌ఫోన్‌లు

ఇంటెక్స్ ఆక్వా ఐ14 కీలక స్పెసిఫికేషన్‌లు:

డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ, 1.3 గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 5 అంగుళాల ఐపీఎస్ స్ర్కీన్ (రిసల్యూషన్ 854x480పిక్సల్స్), బ్లాక్ ఇంకా వైట్ కలర్ వేరియంట్‌లలో ఈ పోన్ లభ్యమవుతుంది. కనెక్టువిటీ ఫీచర్లు (బ్లూటూత్, వై-ఫై, 3జీ), 1850 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

ఇంటెక్స్ ఎన్‌15 కీలక స్పెసిఫికేషన్‌లు:

డ్యూయల్ సిమ్ సపోర్ట్, 1.3గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 4 అంగుళాల ఐపీఎస్ స్ర్కీన్ (రిసల్యూషన్ 854x480పిక్సల్స్), కనెక్టువిటీ ఫీచర్లు (బ్లూటూత్, వై-ఫై, 3జీ).

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X