ఇంటెక్స్ ఆక్వా ఐ5 మినీ...దమ్మున్న బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్

Posted By:

ప్రముఖ దేశవాళీ  స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ ఇంటెక్స్ తన బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను మరింతగా విస్తరించే క్రమంలో ‘ఆక్వా ఐ5 మినీ' పేరుతో సరికొత్త చవక ధర స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ధర రూ.6,850. మోటరోలా ‘మోటో ఇ'కి పోటీగా విడుదలైన ఈ స్మార్ట్‌ఫోన్ 8 మెగా పిక్సల్ కెమెరా, ఆండ్రాయిడ్ జెల్లీబీన్ వంటి శక్తివంతమైన ఫీచర్లను కలిగి ఉంది. ఇంటెక్స్ ఆక్వా ఐ5 మినీ కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే.......

 ఇంటెక్స్ ఆక్వా ఐ5 మినీ...దమ్మున్న బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్

4.5 అంగుళాల FWVGA ఐపీఎస్ డిస్‌ప్లే,
ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.3గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
2 మెగా పిక్సల్ సెకండరీ కెమరా,
డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ,
1500ఎమ్ఏహెచ్ బ్యటరీ.
లైట్ సెన్సార్, మాగ్నెటిక్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, జీ సెన్సార్,
ఫోన్ కొనుగోలు పై ఉచిత ఫ్లిప్ కవర్‌ను కంపెనీ ఆఫర్ చేస్తోంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot