ఇంటెక్స్ నుంచి మరో రెండు బడ్జెట్ ఫోన్లు
ఇంటెక్స్ తన న్యూ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లు Aqua Jewel 2, Aqua Lions T1 లను మార్కెట్లోకి విడుదల చేసింది.
ఇంటెక్స్ తన న్యూ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లు Aqua Jewel 2, Aqua Lions T1 లను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఫోన్లు ఆఫ్ లైన్ సీరిస్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా లభిస్తున్నాయి. వీటి ధరలను వరుసగా రూ. 5,899, రూ. 4,999గా నిర్ణయించింది. ఫీచర్లు కూడా ఫోన్‌కి తగ్గ రేంజులో ఉన్నాయి..

ఇంటెక్స్ ఆక్వా జ్యువెల్ 2 ఫీచర్లు...
5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 720 x 1280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, 8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 2500 ఎంఏహెచ్ బ్యాటరీ.
Intex Aqua Lions T1
5.2 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 480 x 854 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, విస్తరణ సామర్ధ్యం 64 జిబి, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, 8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 2700 ఎంఏహెచ్ బ్యాటరీ.


Click it and Unblock the Notifications








