ఇంటెక్స్ ఆక్టా కోర్ స్మార్ట్‌ఫోన్

Posted By:

దేశవాళీ మొబల్ ఫోన్‌ల తయారీ కంపనీ ఇంటెక్స్ ‘ఆక్వా ఆక్టా' పేరుతో ఆక్టాకోర్ ప్రాసెసర్ పై స్పందించే స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ధర రూ.19,999. 6  అంగుళాల హైడెఫినిషన తాకే తెరను ఈ ఫోన్‌లో అమర్చారు. తద్వారా వీడియోలను అత్యత్తమ క్వాలిటీలో వీక్షించవచ్చు. అలాగే గేమింగ్ మరింత అనువుగా ఉంటుంది. ఫోన్ ప్రత్యేకతలను పరిశీలించినట్లయితే...

ఇంటెక్స్ ఆక్టా కోర్ స్మార్ట్‌ఫోన్

ఫోన్ పరిమాణం 161.06×80.86x7మిల్లీ మీటర్లు,
బరువు 180 గ్రాములు,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+డబ్ల్యూసీడీఎమ్ఏ),
6 అంగుళాల ఐపీఎఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ సామర్ధ్యం 1280 x 720పిక్సల్స్), వన్ గ్లాస్ సొల్యూషన్ టెక్నాలజీ,
1.7గిగాహెట్జ్ ఆక్టాకోర్ మీడియాటెక్ ఎంటీ6592 ప్రాసెసర్,
మాలీ 450 ఎంపీ4 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
2జీబి ర్యామ్,
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
13 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్),
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
కనెక్టువిటీ ఫీచర్లు: 3జీ హెచ్ఎస్ పీఏ+, వైఫై, బ్లూటూత్, జీపీఎస్,
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
2300ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
యమహా 1420 స్పీకర్లు (1.2వాట్ అవుట్ పుట్).

ప్రముఖ ఈకామర్స్ వెబ్‌సైట్ స్నాప్‌డీల్ ఇంటెక్స్ ఆక్వా ఆక్టా స్మార్ట్‌ఫోన్‌ను రూ.19,999కి ఆఫర్ చేస్తోంది. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot