4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో ఇంటెక్స్ ఆక్వా పవర్@రూ.8,444
దేశవాళీ మొబైల్ ఫోన్‌ల కంపెనీ ఇంటెక్స్ 4000ఎమ్ఏహెచ్ బ్యాటరీతో సుధీర్ఘ బ్యాకప్ నిచ్చే సరికొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో ఆవిష్కరించింది. ‘ఇంటెక్స్ ఆక్వా పవర్'గా వ్యవహరించే ఈ ఫోన్ ధర రూ.8,444.

ఫోన్ ప్రత్యేకతలు:
5 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే,
ఆండ్రాయిడ్ 4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం (ఆండ్రాయిడ్ లాలీపాప్ అప్‌డేట్‌తో),
1.4గిగాహెట్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమెరీ,
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ఆటో ఫోకస్ సౌకర్యంతో),
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),
కనెక్టువిటీ ఫీచర్లు (డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ, 3జీ సపోర్ట్),
4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








