బయోమెట్రిక్ సెక్యూరిటీతో ‘ఇంటెక్స్ ఆక్వా సెక్యూర్’

Written By:

దేశవాళీ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఇంటెక్స్, బయోమెట్రిక్ సెక్యూరిటీతో కూడిన సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. ఇంటెక్స్ ఆక్వా సెక్యూర్ పేరుతో విడుదలైన ఈ ఫోన్ ధర రూ.6,499. బయోమెట్రిక్ సెక్యూరిటీ, ఫింగర్ ప్రింట్ సెన్సార్ వంటి అధునాతన ఫీచర్లు డివైస్ సెక్యూరిటీని మరింత బలోపేతం చేస్తాయి. ఫోన్ వెనక భాగంలో ఏర్పాటు చేసిన ఫింగర్ ప్రింట్ సెన్సార్ ద్వారా డివైస్ అన్ లాకింగ్ తో పాటు సెల్ఫీలను క్లిక్ చేసుకుని గ్యాలరీని యాక్సిస్ చేసుకోవచ్చు...

Read More : పాత ఫోన్ ఇస్తే కొత్త మోటరోలా ఫోన్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

బయోమెట్రిక్ సెక్యూరిటీతో ‘ఇంటెక్స్ ఆక్వా సెక్యూర్’

4జీ కనెక్టువిటీ ఆప్షన్‌తో వస్తోన్న ఈ ఫోన్ వాయిస్ ఓవర్ ఎల్టీఈ VoLTE సిస్టంను సపోర్ట్ చేస్తుంది. ఈ సదుపాయంతో హైడెఫినిషన్ వాయిస్ కాల్స్‌ను నిర్వహించుకోవచ్చు.

బయోమెట్రిక్ సెక్యూరిటీతో ‘ఇంటెక్స్ ఆక్వా సెక్యూర్’

యూఎస్బీ టైప్ సీ ఛార్జింగ్ సపోర్ట్‌‍తో వస్తోన్నఈ ఫోన్‌ను వేగవంతంగా ఛార్జ్ చేసుకోవచ్చు. పలు నావేగేషనల్ ఫీచర్లతో పాటు గెస్ట్యర్ కంట్రోల్స్‌ను ఈ ఫోన్‌లో ఏర్పాటు చేసారు.

బయోమెట్రిక్ సెక్యూరిటీతో ‘ఇంటెక్స్ ఆక్వా సెక్యూర్’

ఫోన్‌లో నిక్షిప్తం చేసిన ఎమర్జెన్సీ రెస్య్యూ మహిళలకు మరింత అండగా ఉంటుంది.

బయోమెట్రిక్ సెక్యూరిటీతో ‘ఇంటెక్స్ ఆక్వా సెక్యూర్’

సినిమాలు, పాటలు ఇంకా ఫోటోలను వేగవంతంగా షేర్ చేసుకునేందుకు HotKnot ఫీచర్ ను ఇంటెక్స్ ఈ ఫోన్‌తో అందిస్తోంది.

బయోమెట్రిక్ సెక్యూరిటీతో ‘ఇంటెక్స్ ఆక్వా సెక్యూర్’

4.5 అంగుళాల FWVGA డిస్ ప్లే (రిసల్యూషన్480x 854పిక్సల్స్), ఆండ్రాయిడ్ 5.1.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,

బయోమెట్రిక్ సెక్యూరిటీతో ‘ఇంటెక్స్ ఆక్వా సెక్యూర్’

1గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ మీడియాటెక్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,

బయోమెట్రిక్ సెక్యూరిటీతో ‘ఇంటెక్స్ ఆక్వా సెక్యూర్’

5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ, ఎల్టీఈ, 3జీ, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్ సీ), 1900 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. 21 ప్రాంతీయ భాషలను ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Intex Aqua Secure with Fingerprint Sensor Priced at Rs 6,499. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot