5 అంగుళాల డిస్‌ప్లే‌తో ఇంటెక్స్ ఆక్వా స్టార్ 2 హెచ్‌డి

|

ప్రముఖ దేశవాళీ మొబైల్ ఫోన్‌ల తయరీ కంపెనీ ఇంటెక్స్ తన ఆక్వా సిరిసీ నుంచి ‘ఆక్వా స్టార్ 2 హెచ్‌డి' పేరుతో సరికొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ధర రూ.6590. ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం పై స్పందించే ఈ డ్యుయల్ సిమ్ ఫోన్ దేశవ్యాప్తంగా అన్ని ప్రముఖ ఆన్‌లైన్ ఇంకా ఆఫ్‌లైన్ స్టోర్‌లలో లభ్యమవుతోంది.

 5 అంగుళాల డిస్‌ప్లే‌తో ఇంటెక్స్ ఆక్వా స్టార్ 2 హెచ్‌డి

 

ఫోన్ స్సెసిఫికేషన్‌ను పరిశీలించినట్లయితే:

డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్), ఆండ్రాయిడ్ 4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ సామర్థ్యం 720x1280పిక్సల్స్), 1.2గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ స్ప్రెడ్‌‍ట్రమ్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం.

 5 అంగుళాల డిస్‌ప్లే‌తో ఇంటెక్స్ ఆక్వా స్టార్ 2 హెచ్‌డి

8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. (కనెక్టువిటీ ఫీచర్లు: 3జీ, జీపీఆర్ఎస్, ఎడ్జ్, మైక్రోయూఎస్బీ, బ్లూటూత్). కెమెరా ప్రత్యేకతలు: సీన్ డిటెక్షన్, ఫేస్ రికగ్నిషన్, పానోరమా, జియో ట్యాగింగ్, బెస్ట్ షాట్, స్మైల్ షాట్, హెచ్డీఆర్ ఆప్షన్స్.

Most Read Articles
Best Mobiles in India

English summary
Intex Aqua Star II HD With 5-Inch Display Launched at Rs. 6,590. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X